స్థూల వివరణ

96.) శబ్దగ్రంధికలలో అలవరచబడే శబ్దపుపొరలు?

sthoolavivarana

కర్ణభేరిల యందు శబ్దగ్రంధికలను అలవరచిన ప్రాకృతికమండలము, ఆ మండలములోనే ఒక మండలము ఆ గ్రంధికలలో శబ్దపుపొరలను అలవరచును. కాబట్టి కర్నభేరిలను రూపొందించు మొదలులోనే స్థూలవివరణల పరనడుమున స్థూలరసద్రావకాలను తీగలుగా నిర్మాణము గావింపచేసి అల్లికలు వేయుటలో ఒక్కొక్క రసద్రావకములో ఒకరక శబ్దము వెలువరింపచేయును ప్రాకృతికమండలము. కాబట్టి ఆ ద్రావకాలను తీగలుగా నిర్మాణము చేయుటలో ఆ తీగలను అల్లికలు వేయుటలో తీగఅల్లికకు తగ్గట్టుగా శబ్దము పలుకునట్లు అలవరచడముతో ఆ తీగల అల్లికలే శబ్దగ్రంధికలలోనికి వెలువరింపచేయవలెను. కావున ఆ తీగఅల్లికల శబ్దాలకు పలుకబడునట్లు మొదలు ఆ స్థూలరసద్రావకాలనే పొరలుగా నిర్మించి ఈ పొరను గ్రంధిక చుట్టు అలవరచడం జరిగెను. అలా ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక శబ్దగ్రంధికను అలవరచడము జరిగెను. కావున ఆ గ్రంధికలలో శబ్దపుపొరను కూడ అలవరచడం జరిగెను. ఎందుచేతననగా ఆ శబ్దపూరిత తీగలఅల్లికలలో జీవప్రమాణికములు కదులునట్లు అమర్చిన విధానము.