స్థూల వివరణ

99.) ఒక్కొక్కరక జీవరాశి అరుపులు బాహ్యపు శబ్దపుపొరలోనికి వెలువరింపబడే విధానము?

sthoolavivarana

ప్రతిఒక జీవరాశి అనుటలో స్థూలతొడుగు నిర్మాణము గావింపచేయుటలో అందులో జీవము పోసి ఆ జీవస్థితిప్రమాణికము నాడీలో తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా ఎలా కదలనున్నదో అదే దానియొక్క పై స్థూలతొడుగు కదులుటయే కాక వాటి నోటివెంట అరుపులు కూడ వెలువరింపబడును. అవి ఆకలికి సంభందించి, బాధకు సంభందించి తమయొక్క తోటి జీవాలతో పలకరించు విధానములను బట్టి వాటియొక్క శిరస్థాయిలో అంతర్వాణి అనే తీగ నిర్వహణకు ప్రకృతి యొక్క అణువు నిర్వహణలో అలవరచి ఆ జీవానుభవ నిర్వహణలో కల్గు విధానమున అంతర్ శబ్దపూర్వకమున అరుపులు వెలువరించుటలో అరుపులు బాహ్యపు శబ్దపుపొరలోనికి వెలువరింపబడును. అలా ఆ అరుపు కేవలము శబ్దముయా లేక శబ్దతరంఘంయా అన్నటుల బాహ్యపు శబ్దపుపొరపైన కదిలాడుతు పోవును. అలా వాటి శబ్దములతో అలబడే అరుపులు బాహ్యపుపొరలపైన నిల్వరింపబడి శబ్దము శబ్దతరంఘాలలో ఏకం అయ్యి ఎంతవరకు కదులుతు పోవలెనో అంతవరకు శబ్దఅలవరికలో కదులుతు పోవును.