స్థూల వివరణ

100.) జీవరాశుల నుంచి వెలువరింపబడే శబ్దములతో కూడుకోబడిన అరుపులు బాహ్య శబ్దపుపొరలో ఏలా కదులును?

sthoolavivarana

ఒక్కొక్క జీవరాశిలోని వివరణకు తగ్గట్టుగా అవి జీవించబడుటలో వెలుబడే అనుభవములో జీవస్థితి ప్రమాణికము కదులుట యందు వాటి నాడులలోని తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు అని అనుటలో ఆ తీగలు స్థూలరసద్రావకాలతో తయారుకాబడినవి. కావున ఒక్కొక్కరక ద్రావక నిర్వహణలో ఒకరక శబ్దంను వెలువరింపచేయును శబ్ద పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము. కాబట్టి ఆ జీవప్రమాణికములను శబ్దము ఆధారంగానే కదిలించి జీవింపచేయును. కావున వాటి శిరస్సు మధ్యలో నిల్వరింపబడిన అంతర్వాణి ఆ జీవానుభవ నిర్వహణలోని శబ్దాన్ని వాటి నోటి నుంచి వెలువరింపచేయగానే బాహ్యపుపొరపైన నిల్వరింపబడిన శబ్దపు పొరలోనికి చేరును. ఆ బాహ్యపు పొరపైన స్థూలరసద్రావక నిర్వహణలలోని శబ్దాలు మరియు ఆ బాహ్యపుపొరపైన స్థూలరసద్రవక నిర్వహణలలోని శబ్దాలు మరియు ఆ స్థూలరసద్రవకలను తీగలుగా అల్లిక వేయుటలో వెలుబడే శబ్దతరంఘము, తరంఘిని, తరంఘాల అలవరికలలో తీగల అల్లికతో కూడుకోబడిన వివరణలలో కదులును. కావున ఆ జీవరాశుల నుంచి వెలువరింపబడే తీగయా, ఆ తీగ అల్లికయా అన్న విధములో వాటి నోటి నుంచి శబ్దం, శబ్దతరంఘంయా అన్న విధంలో బాహ్యపు శబ్సపుపొరలో కదులుతు పోవును.