స్థూల వివరణ

101.) పక్షులలో వెలుబడే శబ్ద రాగాలు ?

sthoolavivarana

పక్షులు అని అనుటలో తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణల పరనడుమున శబ్దము ఆధారంగా కదలడము, అలా కదలగా కదలగా జీవించడంతో వెలుబడే అనుభవమును బట్టి ఆ తీగఅల్లికల శబ్దములు మొదలు ఆ పక్షి శిరస్థాయి యందు నిల్వరింపబడిన అంతర్వాణి ప్రకృతి యొక్క తీగ అనుసారిక నడక ఆ పక్షిలోని జీవము నాడీలో తీగఅల్లికతో కూడుకోబడిన ఎలా కదిలి జీవించునో అదే విధరీతిలో అంతర్వాణి తీగను అల్లిక వేసి ఆ జీవానుభవము మేర శబ్దాన్ని కూర్చి ఆ జీవశబ్దరాగముగా నోటిలో నుంచి వెలువరింపచేయును. అలా వెలువరింపచేయుటలో ఇంకను జీవానుభవ స్థిరస్థితి పెరిగేకొలది చక్కటి శబ్దరాగముగా వెలువరింపబడును. అలా పూర్తి స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడుటలో రెక్కలు కొట్టి ఎగురుటయే కాకుండా చక్కటి శబ్దరాగమును వెలువరింపబడును. వాటి అనుభవ స్థిరస్థితులను బట్టి అంతర్వాణి వాటి శబ్దస్వరాన్ని పెంచుతు వచ్చును.