స్థూల వివరణ

102.) ఒక్కొక్కరక పక్షిలో ఒక్కొక్క శబ్దరాగాలు ఉండుటకు కారణమేమి?

sthoolavivarana

ప్రతిఒక జీవము జీవం పోసుకొని జీవించునది అన్నది స్థూలవివరణల పరనడుమునే. ఆ స్థూల వివరణలు అన్నవి స్థూలరసద్రావకాలతో తీగలను అల్లికలు వేయడం అన్నది మొదలు అచ్చులు, హల్లులు, గుణింతాలు అన్నటుల ఆ తరువాతనే పదాల అల్లికల నడకలో పదపూరింపులు, పదజాల అల్లికలు, అల్లికలతో కూడుకోబడిన వాఖ్యాలు అన్నటుల వాఖ్యానుసార కూర్పులు అన్నటుల ఈరక స్థూలవివరణల నడుమున జీవం పోసి ఆ స్థూలరసద్రావకాలతోనే స్థూలతొడుగులు నిర్మాణము చేయడము అన్నది జరిగెను. అవియే చిన్నచీమ ఆధారితక్రమము నుంచి స్థూలమునకు సంబంధించి 24లక్షల జీవరాశులు నిర్మాణము గావింపబడెను. అవియే మొదలు స్థూలవివరణల పరనడుమున నడక చేర్చుకొనుటలో భూపైన తిరియాడే జీవాలు. ఆ తరువాత అదే వివరణల పరనడుమున జీవించి అనుభవము వెలుబడి ఆ అనుభవ స్థిరస్థితిలో తేలే విధానమున మరళ అనేకరక పక్షులుగా జీవము పోసుకొని గాలి వీచుకలలో రెక్కల అలవరికలలో ప్రయాణించును. కావున ఒక్కొక్క పక్షి అలవరికలో నుంచి ఒక శబ్దరాగములు వెలువరింపబడును. ఎందుచేతననగా ఒక్కొక్కరక పక్షి అలవరికలోని జీవములు ఒక్కొక్కరక స్థూలవివరణల పరనడుమున జీవం పోసుకొనును. కావున ఆ వివరణలకు తగ్గట్టుగా పదఅల్లికలతో కూడుకోబడిన శబ్దరాగాలు వాటి యొక్క శిరస్సులలో అలవరచిన అంతర్వాణి నుంచి వెలువరింపబడెను. ఎందుచేతననగా పక్షి అలవరికలోని జీవప్రమాణికములు నాడీలోని పద అల్లికలతో కూడుకోబడిన వివరణతో పదశబ్దాల ఆధారంగా కదిలి జీవించును గాన అదే తీగ అల్లికలను అంతర్వాణి అల్లిక వేసి ఆ జీవానుభవమేర వాటికి శబ్దాన్ని కూర్చి స్థిరస్థితి అయిన అనుభవమును బట్టి రాగాన్ని కూర్చి శబ్దరాగాలుగా వాటి నోటివెంట నుంచి వెలువరింపచేయును.