స్థూల వివరణ

7.ఆ రసస్థితి యొక్క ద్రావకాలు వేర్లలో,కాండములో,కొమ్మలలో ఎలా నిలువరింపబడి,అవి ఎలా ఎదుగుతాయి?ఖనిక నిర్వహణ నుంచి నిరంతరము సరఫరా వుండునా?ఆ సరఫరా ఎప్పటికి ఆగును?

sthoolavivarana

స్థూలనడువడి యొక్క వివరణల పరనడుమున రకరకాల స్త్రీ అలవరికతో కూడుకోబడిన వివరణలు,పురుషస్థితి అలవరికతో కూడుకోబడిన వివరణలు.ఆ తదుపరి తల్లితన నడకతో కూడుకోబడిన రకరకాల విఅవ్రనలు అదేవిధంగా తండ్రితన నడకతో కూడుకోబడిన వివరణలు,బిడ్డ అలవరికతో కూడుకోబడిన వివరణలు తరువాత పెద్దమ్మ,చిన్నమ్మ,పెద్దనాన్న, చిన్నాన్న,అత్త,మామ,బావ,బావమరిది,అక్క బావ,అన్న వదిన తదుపరి అబ్బ జేజి,అవ్వ తాత ఇలా రకరకాల స్థూలవివరణల పరనడుమున జీవప్రమాణికములను అల్లిక వేయడము అన్నది జరుగును.అలా ఒక చెట్టునే తీసుకున్నట్లైతే ఎన్నోరక స్థూలవివరణల పరనడుమున వేర్లు మొదలు కాండము,కొమ్మలు,పిల్లకొమ్మలు,ఆకులు,పూత,పిందె,కాయ,పండు అన్నట్లు ఆ యొక్క స్థూలవివరణల పరనడుమున వెలువరింపబడే రసద్రావకాలను ఖనిక నిర్వహణ యొక్క పొరలలో నింపబడి వుండుట ద్వారా ఆ పొరల నుంచి రసాధిక ద్రావకాలను జీవస్థితి యొక్క లింకుల నడకలను బట్టి వెలువరింపచేసి చెట్టును రసద్రావకాలలో జీవప్రమాణికముల పరనడుమున ఎదిగించడం అన్నది జరుగును.కాబట్టి ఇంత జీవప్రమాణిక రసస్థితి అన్నది స్థూలవివరణను బట్టి నిర్దేశించి యుండును.కావున అంతవరకు ఆ చెట్టుకు ఖనిక నిర్వహణ యొక్క పొరలలో నుంచి రసాధిక అలవరికలు అందుతూనే వుండును.ఎప్పుడైతే జీవప్రమాణిక సమయం తీరునో అప్పుడు ఖనిక నిర్వహణ యొక్క పొరలలో రసాధికము చెట్టుకు అందడము అన్నది ఆగిపోవును.