స్థూల వివరణ

104.) పక్షుల నుంచి వెలువరింపబడిన శబ్దాలు బాహ్యపు శబ్దపుపొరపైన కదులుతు పోవుటలో ఎక్కడికి చేరుకొనును?

sthoolavivarana

ప్రతి పక్షి నోటినుంచి వెలువరింపబడే పదశబ్దస్వరాలు అన్నవి బాహ్యపు శబ్దపుపొరలోనికి వెలువరింపబడగానే అది శబ్దముయా లేక శబ్దతరంఘముయా అన్న విధములో కదిలాడుతు పోవుటలో పదశబ్దములు శబ్దపుపొరలో పలుకబడుతూనే ఆ శబ్దపుపొరలోనే ఏకం అగును. కాబట్టి ఆ పక్షి తన అనుభవపూర్వకమున పదశబ్దస్వరము స్పష్టంగా వెలుబడేటంత వరకు ఎన్నిమార్లు కూసిన ఆ శబ్దస్వరములు బాహ్యపు శబ్దపుపొరలో కదిలాడుతు ఆ శబ్దపుపొరలోనే ఏకం అవుతు వచ్చును.