స్థూల వివరణ

106.) కొన్నిరకాల పక్షులు ఎన్ని అడుగుల లోతుల్లోనైన తేలుతు పోవునా? మరి వాటి శబ్దాలు ఆ అడుగుల లోతుల్లోనే ఎలా కదిలాడుతు పోవును?

sthoolavivarana

కొన్నిరక పక్షులలో రెండు లేక మూడు లేక నాల్గు రకాల స్థూలవివరణలలో జీవించడం జరుగును. అందులోని జీవప్రమాణికములను కాబట్టి ఒకే పక్షి తొడుగు యందు బాల్యక్రమము యందు బాల్యజీవము, యుక్తనిర్వహణ వెలువరింపబడుటలో యుక్తజీవము, ఆ తరువాత స్త్రీ, మరొక పక్షిలోని పురుషజీవ నిర్వహణలో స్పందించడం, ఆ స్పందనాయుత వికసింపులలో దాని ఉదరనిర్వహణ క్రిందిభాగంలో రసద్రావకాలు పుట్టుక రాబడటం. ఆ ద్రావకాలను గ్రుడ్డుగా నిర్మాణము చేయడం, ఆ తరువాత గ్రుడ్డు పెట్టడం, ఆ గ్రుడ్డులో పక్షిపిల్ల నిర్మాణము జరగడము, ఆ పిల్ల గ్రుడ్డులో నుంచి బయటికి రావడము, అప్పుడు ఆ పక్షిలో తల్లిజీవము కదలడము ఇలా ఒక్కొక్క తీగఅల్లోకతో కూడుకోబడిన వివరణలలో ఒకే పక్షి యందు ఇన్ని జీవప్రమాణికములు జీవించుట యందు అవి అనగా ఆ కోణపు తీగల అల్లికలు అన్నవి ఒకటి తరువాత ఒకటిగా వెలువరింపబడుటలో ఒక్కొక్క కోణమునకు ఒక అడుగు అన్నటుల అడుగుల లోతులు వర్తించుటలో ఆ పక్షిలోని జీవప్రమాణికములు జీవించుట యందు వెలుబడే అనుభవ నిర్వహణను బట్టి ఆ అడుగు అడుగు గాలివీచుక దారులు వుండుటలో అడుగు అడుగుపైకే అన్నట్లు గాలివీచుకలో రెక్కలు కొడుతు ఎగురుటలో వాటి నుంచి వెలువరింపబడే తీగ అల్లికలతో కూడుకోబడిన శబ్దాలు కూడ అడుగు తరువాత అడుగులలోనే శబ్దపుపొరలో కదిలాడుతు పోవును.