స్థూల వివరణ

107.) అడుగు అడుగు లోతుల్లో పక్షి నోట్లో నుంచి వెలువరింపబడే శబ్దాలతో కూడుకోబడిన అరుపులు మారుతు పోవునా లేక ఒకలాగే వుండునా?

sthoolavivarana

కొన్నిరకాల పక్షులు ఒక అడుగు మొదలు రెండు, మూడు, నాల్గు అలా వాటిలోని కోణపు తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలలో జీవించును. కావున వెలుబడే స్థిరస్థితి అయిన అనుభవములో ఎన్ని ఎన్ని కోణపులోతుల వివరణలు యుండునో ఒక్కొక్క కోణమునకు ఒక అడుగు అన్నటుల ఆ అడుగులలోని గాలివీచుక దారులలో రెక్కలు కొడుతు ఎగురుతు పోవును పక్షి. కాబట్టి కొన్నిరకాల పక్షులు రెండు అడుగుల వరకు ఏగురును, మరికొన్ని రకాల పక్షులు మూడు అడుగుల లోతుల్లో ఏగురును. కావున వాటి నుంచి వెలువరింపబడే శబ్దముతో కూడుకోబడిన అరుపులు ఆ తరువాత ఆ అరుపులలో వెలువరింపబడే శబ్దాలే శబ్దస్వరాలుగా, శబ్దస్వరం అన్నది ఒక అడుగుతో మొదలయ్యి రెండు మూడు అడుగు లోతుల్లో కదులుతు పోవును బాహ్యపు శబ్దపుపొరపైన. కావున శబ్దస్వరాగము అన్నది తరంఘములాగా కదులుతు పోవును. ఇంకను ఆ పక్షిలోని జీవప్రమాణికమునకు పూర్తి స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడినట్లైతే శబ్దస్పష్టత వెలుబడుటలో శబ్దస్వరాగము పూర్తి వెలువరింపబడును. కాబట్టి పక్షి ఒకటవ అడుగులో ఏగరడము అన్నది మొదలై గాలివీచుక దారి పరనడుమున అడుగు అడుగుపైకి ఎగురుతు పోయేకొలది ఆ అడుగుల లోతుల్లో దాని నోటినుంచి వెలువరింపబడే శబ్దస్వరాగము పలుకబడుతు పోవును. ఎందుచేతననగా ఆ అడుగుల లోతులు అన్నవి బాహ్యనుభవలోతులు. కావున ఆ బాహ్యపుపొరపైననే శబ్దపుపొర నిల్వరింపబడి యున్నది కావున.