స్థూల వివరణ

109.) శబ్దపుపొర అనగానేమి? అది ఎలా నిర్మాణం చేయడం అన్నది జరుగును?

sthoolavivarana

శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలం కాలగర్భంలోనే నిల్వరింపబడి యుండును. కాబట్టి ఆ మనదలములో అనేకరకాల మండలాలు నిల్వరింపబడి యుండును. కావున ఒక్కొక్క మండలములో ఒక్కొక్క శబ్దము పుట్టుకరాబడటం అన్నది జరుగును. ఎందుచేతననగా శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలం అని అనుటలో ఆ మండల నిర్వహణ అన్నదే శక్తి కావున రకరకాల శక్తుల నుంచియే అన్ని పుట్టుకొచ్చును అని అనుటలో ఈ ప్రాకృతికమండలము శక్తాయుత అనుసారికమున శబ్దపు పుట్టుకలకే కారణమైనది కాబట్టి మొదలు శబ్దం అంటే ఏమిటో అందున రకరకాల శబ్దాలు అన్నియు పుట్టుకొచ్చినేవి ఈ ప్రాకృతికమండలము నుంచియే. కాబట్టి మొదలు శబ్దము అంటేనే ఏమిటో ఆ శబ్దము ఆధారంగా తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి ప్రమాణికమును కదిలించి జీవింప చేయుటలో ఆ జీవస్థితి ప్రమాణికములు పదశబ్దపు అల్లికలలో విని వినిన విధానము తగ్గట్టుగా చూసి అర్థం చేసుకొని కదలడం అన్నది శబ్దము ఆధారంగానే. కాబట్టి ఆ ప్రాకృతికమండలము యందు మొదటి మండల నిర్వహణ యందు నుంచి మొదటి కాలక్రమదారులకు గాన మొదటి బాహ్యపుపొర రూపొందింపబడుటలో ఆ మండలము తనలోని మొదటి శబ్దపుపొరను బాహ్యపుపొరపైన వెలువరింపచేసెను. కాబట్టి శబ్ద పుట్టుకకే కారణమైన మండలము అని అనుటలో ఆ మండలము యందు శబ్దపుపొరలు నిల్వరింపబడియుండును. కాబట్టియే అది శబ్దపుపొరలను బాహ్యపుపొరలపైకి వెలువరింపచేసెను. కాబట్టి శబ్దపుపొర నిర్మాణము అన్నది మండల నిర్వహణలోనే నిర్మితం చేయును ప్రాకృతికమండలము.