స్థూల వివరణ

110.) శబ్దపుపొరపైననే శబ్దం నిల్వరింపబడే విధానం?

sthoolavivarana

ఒక్కొక్క కాలానుసారిక దారులకు గాన ఒక బాహ్యపుపొరను రూపొందించుటలో అయా కాలక్రమ దారులను బట్టి ఏ శబ్దాలు వెలువరింపబడవలెయునో అనగా ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక శబ్దము వెలువరింపచేయును బాహ్యపుపొరపైన నిల్వరింపబడిన శబ్దపుపొరలోనికి. కావున ఆ శబ్దము బాహ్యపుపొరపైన నిల్వరింపబడును. అదేవిధంగా అనేకరక తీగల అల్లికలు అని అనుటలో ఒక్కొక్క తీగఅల్లిక నిర్వహణకు గాన ఒక శబ్దము అన్నటుల బాహ్యపుపొరపైన నిల్వరింపబడిన శబ్దపు పొరపైన శబ్దములు నిల్వరింపచేస్తు వచ్చును శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. అవియే చిన్న శబ్దములుగా అన్నటులగానే శబ్దపుపొరపైన శబ్దములను నిల్వరింపచేయును.