స్థూల వివరణ

111.) చిన్నశబ్దముగా పెద్దశబ్దములుగా శబ్దపుపొరలపైన ఎలా నిల్వరింపచేయును?

sthoolavivarana

మొదలుగా శబ్దాలు అన్నవి వేటి ఆధారిత నిర్వహణలో వెలువరింపబడ్డాయి అనగా రాయి, ఇనుము, ఉక్కు, రాగి, వెండి, ఇత్తడి, బంగారం వీటి నిర్వహణలో శబ్దాలు పలుకబడ్డాయి. కాబట్టి కాని అంతకు ముందు ఇవి స్థూలరసద్రావకాలు. ఒక్కొక్కరక రసద్రావకమునకు గాన ఒక శబ్దము అన్నటుల శబ్దపు పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము వెలువరించెను. ఆ తరువాతనే ఆ స్థూలరసద్రావకాలనే తీగల నిర్మాణము చేసి ఆ తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణల పరనడుమున జీవస్థితి ప్రమాణికములను కదిలించి జీవింపచేయుటలో ఆ జీవస్థితి ప్రమాణికములలో వెలుబడే అనుభవ స్థిరత్వమును బట్టి ఆ స్థూలరసద్రావకాలను మిళితం చేసి సారంగా కూడగట్టుటతో పాటు ఆ మిళితమే రాయిగా, ఇంకా స్థిరస్థితి పెరిగేకొలది ఆ స్థూలరసద్రావకాలను గట్టిగా కూడగట్టుటలో ఇనుముగా మారెను. ఈ ప్రకారము చూస్తే ఈ స్థూలరసద్రావకాల మిళిత నిర్వహణ పరనడుమున గట్టి నిర్వహణలో రాయిగా తయారుకాబడుటలో చిన్నరాయికి గాన చిన్నశబ్దం, అలా స్థూలరసద్రావకాల శాతపరిధిలు పెరుగుతు పోయేకొలది చిన్నశబ్దం కొంచెం పెద్దశబ్దంగా దానికి మించి ఇంకొంచెం పెద్దశబ్దం దానికి మించి ఇంకొంచెం పెద్దశబ్దం అన్నటుల శబ్దరీతిలను పెంచుతు పోవును శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము.