స్థూల వివరణ

8.శడ్రుచానుసార పరనడుమున ఖనికములకు లింకులు అలవరచడము

sthoolavivarana

భూగర్భ యొక్క అలవరిక నుంచి ప్రాకృతికమండల ఆధారితంగా ఉత్పన్నమైన ఖనికాలు నిరంతర రస అలవరికతో కూడుకోబడిన ద్రావకాల పరనడుమున కదిలాడుతూనే వుండును. ఒక్కొక్క ఖనిక నిర్వహణ యొక్క పొరలలో రెండు లేక మూడు రసాధిక యొక్క చర్యలను కూడ నింపబడటం అన్నది జరుగును.ఉదాహరించి ఒక ఖనిక నిర్వహణ యొక్క పొరలలోనే వగరు, పులుపు,తీపి అన్న రసద్రావకాలు పొరలలోనికి వెలువరింపచేసి ఆ పొరల నుంచి వేరు అనుసారికములకు వేరు నుంచి కాండపు వేర్లకు,కాండల నుంచి కొమ్మలలోని పిల్లవేర్లలోకి ఆ రసాలు ప్రాకుటలోనే అందులో వున్న సంపర్కాయుత వేర్ల యందు స్త్రీజీవము,పురుషజీవము, తల్లి తండ్రి కాండము యందు తల్లివివరణ,తండ్రివివరణ తదుపరి పిల్లకొమ్మల యందు పిల్ల వివరణల అలవరికలలో జీవప్రమాణికములు ప్రవేశపెట్టుట ద్వారా స్త్రీజీవమని,పురుషజీవమని, తల్లి తండ్రి జీవాలని అందున పిల్ల జీవాలని ఏ జీవమునకు ఆ జీవము తీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలి ఒక జీవము ఒక జీవముతో జీవించుట యందు వెలుబడే జీవితంలోనే వగరు, పులుపు,తీపిదనాలను పూత,పిందె,కాయ,పండు అలవరికలలో ఆ జీవాలు ఎలా జీవించునో అదే రీతిలో ఖనిక నిర్వహణ యొక్క పొరలలో నుంచి రసాధిక ద్రావకాలను నింపబడటం జరుగును.కావున ఆ జీవాల అనుభవ మాధుర్యమంతా పండు అలవరికలోనికి వచ్చును.