స్థూల వివరణ

115.) రాయిపైన రాయి పడితేనే శబ్దము పల్కునా లేని యెడల ఆ రాయి భూపైన నిల్వరింపబడిన శబ్దము రాదా ఎందుచేత?

sthoolavivarana

శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము మొదలు ఆ శబ్దాలను స్థూలరసద్రావకాలు కదిలే విధానమున వాటికి తగ్గట్టుగా శబ్దాలను పుట్టించడం అన్నది జరిగెను. కాబట్టి ఇది మొదలు శబ్దములు అంటే ఏమిటో తెలియవచ్చిన విధానము కావున ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు అన్నవి స్థూలరసద్రావకాలతోనే నిర్మితం చేయడం జరిగెను. కావున వాటికి తగ్గట్టుగా శబ్దపుపొరలపైన శబ్దాలను వెలువరించడం జరిగెను. ఆ తరువాతనే స్థూలతొడుగులలోని జీవస్థితి యొక ప్రమాణికములు ఆ కాలక్రమదారులలో జీవించడము, అలా జీవించుట యందు వెలుబడే అనుభవములో ఆ స్థూలరసద్రావకాలను విడుదల చేసి అనుభవస్థిరస్థితిని బట్టి వాటిని మిళితం చేయుట యందు గట్టిగా మారి రాయిగా తయారుకాబడెను. కాబట్టి రాతి అలవరిక నడక కదిలితేనే ఆ రాతిలో నిల్వరింపబడిన శబ్దము అయిన అదే శబ్దములో నిల్వరింపబడిన శబ్దపుపొర అయిన పల్కును. అదేవిధంగా రాయిపైన రాయి పడినా రెండు రాళ్ళలోని శబ్దాలు ఒక్కమారుగా పల్కును. కాని రాయి ఒకటిగా భూతెరల నడుమున నిల్వరింపబడిన శబ్దపుపొరలోని శబ్దము పలుకబడదు.