స్థూల వివరణ

117.) కొన్ని భూపొరలు గట్టిగా యుండుటకు వున్నదా? అందున ఏమైనా శబ్దాలు వెలువరింపబడుటకు వున్నదా?

sthoolavivarana

కాలములు అని అనుటలో కాలగర్భాల చుట్టు రూపొందింపబడిన భూపొరలు ఒక కాలము తరువాత ఒక కాలము అని అనుటలో ఆ కాలములు ఏఆధారంగా రూపొందింపబడెను అనగా స్థూలకథల ఆధారంగా అందున మొదటి స్థూలకథ అని అనుటలో మొదటి కోణాల వివరణాయుత విషయఅల్లికల యొక్క కూర్పుయే స్థూలకథ, రెండవ కోణాల వివరణాయుత విషయఅల్లికల యొక్క కూర్పుయే రెండవ స్థూలకథ ఇలా 721 స్థూలకథల ఆధారంగా 721 విషయసంపుటిలను ప్రాకృతికమండలము జీవనాడి యొక్క అనుసారికములోనికి విడుదల చేయును. ఆరకంగా చూస్తే మొదటి విషయసంపుటి నుంచి మొదటి కోణాలు ఒకటి తరువాత ఒకటి వెలువరింపబడుటలో అవి ఎంతవరకు వెలువరింపబడి నిల్వరింపబడతాయో అంతవరకు కాలగర్భం చుట్టు కాలము రూపొందింపబడెను. దానినే ఒక కాలము అనెదము. కావున ఆ కాలము ఇంత అని అనుటలో అది భూపొర అదేవిధంగా రెండవ విషయసంపుటి నుంచి కోణపు తీగఅల్లికలతో కూడుకోబడిన వివరణలు ఎంతవరకు వెలువరింపబడతాయో అంతవరకు రెండవ కాలగర్భం చుట్టు రెండవ కాలము రూపొందింపబడెను. ఇలా 721 స్థూలకథల ఆధారంగా 721 కాలాలు కాలగర్భం నుంచి పుట్టుకొచ్చి రూపొందింపబడెను. కావున ఆ కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవించే కొలది వెలుబడే అనుభవంలో స్థిరస్థితిని బట్టి భూపొరలు సారవంతంగా మారుతు వచ్చును. అలా కొంచెంకొంచెంగా స్థిరస్థితి అలబడే కొలది మట్టి మరింత సారవంతముగా తయారు అవుతు రావుటలో ఆ భూపొర రూపొందింపబడి స్థూలరసద్రావకాల మిళిత నిర్వహణలో కావున ఆ ద్రావకాలు గట్టిపడే కొలది మట్టి అలవరికపై ఏదైనా వేసిన శబ్దపుపొరలోని శబ్దం పల్కును.