స్థూల వివరణ

118.) నీటి అలవరికలో ఎలా శబ్దాలు వెలువరింపచేయును శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము?

sthoolavivarana

నీటి పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భం యందు నిల్వరింపబడియుండును. కావున నీటి అలవరిక ద్రావకాలను ఉత్పన్నం చేసి వాటిని మిళితం గావింపచేస్తు నీళ్ళగా భూపొరలలోనికి వెలువరింపచేయును. ఆవిధంగా భూపొరల నడుమున నీళ్ళు నిల్వరింపబడుతు వచ్చును. అలా నిల్వరింపబడిన నీళ్ళు ఏ ద్రావక నిర్వహణలతో తయారు గావింపబడెను. వాటికి తగ్గట్టుగా శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము శబ్దాలను వెలువరింపచేసి ఆ శబ్దాలను ఆ ప్రాకృతికమండలము నుంచియే వెలువరింపచేసిన ప్రకృతి యొక్క అణువులలో నిల్వరింపచేసి ఆ అణువులను ఒక అడుగు నీటిమట్టంలో ఒక అణువును ఆ ఒక అడుగుపైన నిల్వరింపబడే నీళ్ళకు రెండవ అణువు నిల్వరింపచేయుటలో నీళ్ళు కదిలే విధానమున ఆ అణువులు శబ్దాలను వెలువరింపచేయును. అప్పుడే నీళ్ళలో శబ్దాలు పల్కును. కావున ఆ అణువులు నీటి అలవరికల యందు అలాగే నిల్వరింపబడి యుండును.