స్థూల వివరణ

121.) నీళ్ళు అలలుగా కదులుటకు కారణమేమి? ఆ అలల నిర్వహణలోని శబ్దాలు ఎలా వెలువరింపబడును?

sthoolavivarana

కాలగర్భమందు నీటి పుట్టుకకు కారణమైన ఒక ప్రాకృతికమండలము మరియు శబ్దపుట్టుకకు కారణమైన మరొక ప్రాకృతికమండలము ఆ స్థూలరసద్రావకాలనే తీగలుగా నిర్మాణము చేయునది మరొక ప్రాకృతికమండలము మరియు ఆ తీగలకు జీవము పోయునది జీవతత్వపొర నిర్మాణమునకు కారణమైన ప్రాకృతికమండలము ఇవి అన్నియు కాలగర్భంలోనే నిల్వరింపబడి కాలానుసారికములు అనే భూపొరలలోనికి నీళ్ళను వెలువరింపచేస్తు ఆ నీళ్ళలో ఒక్కొక్క అడుగునకు ఒకరక తీగలు అన్నటుల తీగలను వెలువరింపచేస్తు మరియు ఆ తీగల నిర్వహణలకు జీవంపోసి ఆ తీగల అల్లికలకు శబ్దము, శబ్దతరంఘాలను వెలువరిమొఅచేయుటకు గాన ప్రకృతియొక్క అణువులలో ఆ శబ్దము శబ్దతరంఘాలను నింపి ఆ నీళ్ళలో నిల్వరింపచేయును. కావున నీటి అలలు అని అనుట అవి జీవిత అలలు ఒకతీగ అల్లిక తరువాత ఒకతీగ అల్లిక కదులుతునే పోవుటలో వాటితో పాటు నీళ్ళు కదులుతునే పోవును. అలా నీళ్ళు తీగల అల్లికలలో కదిలే విధానమునే శబ్దము, శబ్దతరంఘాలను అణువులు వెలువరింపచేయగా అవి ఆ నీళ్ళలో ఏకం అయ్యి కదులుతు పోవును. కావున జీవితపు అలలులాగ నిరంతరము కదులుతు పోతునే యుండును.