స్థూల వివరణ

123.) ఒక అలను ఒక అల కదిలిస్తు పోయే విధానంలో వెలుబడే శబ్దాలు

sthoolavivarana

నీటి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నీటిని పుట్టించి భూతెరలపైకి వెలువరింపచేయగా ఒకటవ అడుగు నీటిమట్టం అలబడగానే ఇంకొక ప్రాకృతికమండలము స్థూలరసద్రావకాలతో తీగలను నిర్మాణము గావింపచేసి అవి ఒకటవ కోణపుతీగ అల్లికలు ఒకటి తరువాత ఒకటిగా ఆ ఒకటవ అడుగు నీటిమట్టములో వెలువరిస్తు పోవును. ఆ తరువాత ఒకటవ అడుగుపైన రెండవ అడుగు నీటిమట్టం అలబడుతు రావుటలో రెండవ కోణపుతీగల అల్లికలను వెలువరింపచేస్తు వచ్చును. అలా ఎన్ని అడుగుల నీటిమట్టం అలబడాలో కూడ ఆ ప్రాకృతికమండలమే నిర్ణయించును. కావున అడుగు అడుగుకు కోణపుతీగల అల్లికలను వెలువరిస్తు పోవును. కావున ఆ తీగల అల్లికలను ప్రాకృతికమండలము ఎలా కదిలించునో అడుగు అడుగులో నీళ్ళు ఆరకంగా కదులుతు పోవును. అలా కదులుతు పోయే తీగల అల్లికల నడకలలో జీవము జీవప్రమాణికములను ప్రవేశపెట్టును. అప్పుడే ఆ తీగలు జీవమున్న తీగలుగా కదులుటలో ఒక తీగఅల్లికలోని జీవము ఇంకొక తీగఅల్లికలోని జీవముతో జీవించబడుట యందు ఒక అలను ఇంకొక అల కదిలిస్తు లా రెండు అలలు కదిలి ముందుకు సాగును. వాటితో పాటు ఒక్కొక్క తీగ నిర్వహణ’కు గాన ఒకరక శబ్దాన్ని పట్టి ప్రకృతియొక్క అణువులు నీళ్ళలో నిల్వరింపబడియుండును. కావున ఒక అలను ఒక అల కదిలిస్తు పోవునట్లే శబ్దాలు కూడ ఒక శబ్దములో ఒక శబ్దము ఏకం అయ్యి కదులుతు పోవును.