స్థూల వివరణ

126.) నీటి సుడులు ఎలా ఏర్పడును, వాటి శబ్దాలు ఎలా వుండును, అవి ఎక్కడినుంచి వెలువరింపబడును?

sthoolavivarana

నీటిఅలల కదలికల పరనడుమున జీవించే జీవస్థితి ప్రమాణికములు సరి అలవరిక తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవించుటలో నీటిఅలల కదలికలు ఎటువంటి అలజడులు లేక ముందుకు సాగును. అలాకాని పక్షంన జీవస్థితి ప్రమాణికములు సరి అనుభవపూర్వకమున తీగఅల్లికలలో జీవించని యెడల ఆ తీగలు అటుఇటుగా వంకరముగా తిరుగును, ఆ వంకర తీగలలోనే జీవించుటలో అలల రాపిడిలు పెరుగును. ఒకతీగ అలవరిక పరనడుమున ఇంకొక తీగ అలవరికతో చిక్కుముళ్ళు పడుటలో ఆ చిక్కుముళ్ళ తీగలలో జీవప్రమాణికములు చిక్కుకొనును. అలా చిక్కుకొనుటలో ఒక అలలో ఒక అలా సుడిగా తిరుగుతు ఇంకను చిక్కుముళ్ళ నడక పెరుగుతూనే పోవుటలో అలల నడకలు అన్నియు చిక్కి ఒకదానిక్లో ఒకటి తిరుగుతు వాటితో పాటు ఒక్కొక్క తీగఅల్లికలో అలవరిచిన శబ్దాలు కూడ సుడి అలవరికలో కదులును. కాబట్టి సుడి ఒక అడుగు, రెండు అడుగు అన్నటుల లోతులు అలబడే కొలది శబ్దపు రీతులు అలా తిరుగుటలో సుడి అలవరికతో కూడుకోబడిన శబ్దాలుగా మారును.