స్థూల వివరణ

9.వాసనేతర అలవరికతో కూడుకోబడి నింపబడిన ఖనికాలు

sthoolavivarana

భూపొరల నడుమున వాసనేతర ఖనికాలను ప్రాకృతికమండలము అలవరుచును.అలా అలవరచిన ఖనికాలలో వాసనాస్థితికి నింపుతు వచ్చును.రకరకాల వాసనలు అనుటలో అందులో సువాసనలు,ఆ సువాసనలే దుర్వాసనలుగా కూడ మారును.జీవఅలవరిక యొక వికసింపులను పువ్వు రెక్కల అలవరికలలో విచ్చుదల చేస్తు అందున మధ్యమ నిర్వహణ నుంచి వాసనను వెలువరింపచేయడం జరుగును.అలా ఒకటవ అడుగు మొదలు అడుగుల లోతులు పెరుగుతు పోయేకొలది స్త్రీ పురుష జీవాల వివరణాయుత అలవరికలు మారుతు పోవుట యందు రకరకాల పువ్వులు చెట్టు అలవరిక యందు పూయుటచే ఒక్కొక్క యొక వివరణ పరనడుమున ఒకరకమైన వికసింపులు వెలుబడును కాబట్టి వాసన కూడ వేరువేరుగానే వెలువరింపబడుటకు వున్నది.కాబట్టి స్థూలవివరణాత్మక నడకను బట్టి జీవానుభవపూర్వక లోతుల్లోని వికసింపులను పువ్వుల రెక్కల యందు వెలువరించుటయే కాకుండా జీవ అనుభవాన్ని వాసనేతరములు వెలువరించడం జరిగెను.అందుచేత అనేకరక సువాసనలన్నియు కూడ ప్రాకృతికమండలము వెలువరించి వాసనేతర ఖనికాలలో నింపి భూమిపొరల పరనడుమున నిలువరింపచేయును.