128.) నీటిఅలల కదలికలలోనే బాధ అయిన సంతోషము అయిన కానవచ్చునా?
నీటిఅలల కదలికలలో జీవించే జీవప్రమాణికములు అని అనుటలో మొదలు నీటి అలవరికతో కూడుకోబడిన ద్రావకాలలో తీగల అల్లికలు నిల్వరింపబడియుండును. కావునే నీటిపుట్టుకకు కారణమైనది ఒక ప్రాకృతికమండలము కాగ తీగలను నిర్మాణము చేసి అల్లిక వేయునది ఇంకొక ప్రాకృతికమండలము. అదేవిధంగా ఆ తీగల అల్లికలలో జీవప్రమాణికములను ప్రవేశపెట్టినది జీవతత్వపొర పుట్టుటకు కారణమైన ప్రాకృతికమండలము. కావున నీళ్ళు కదులుతున్నాయి అని అనుటలో వాటి మధ్య నిల్వరింపబడిన తీగల అల్లికలతో జీవము జీవప్రమాణికములు జీవించుటలో అలా జీవించుటలో వెలుబడే అనుభవమున జీవప్రమాణికములకు స్థిరస్థితి అలబడుటలో అది తల్లితీగ అయినట్లైతే తల్లిజీవము ఎలా కదులుతున్నదో అదే రీతిలో నీళ్ళు ఇంకొంచెం స్థిరస్థితిగా జీవప్రమాణికములు కదులుటలో నీటి అలవరిక తేలికతన నడకగా కదులుటలో అదియే తల్లిఅలగా కదులును. ఆ తల్లిజీవమును సంతోషము అనే పొరగా కదిలించుటలో అది జీవించిన అనుభవపూర్వకమున సంతోషముగా కదులుటలో నీటి కదలికతో కూడుకోబడిన అల సంతోషముగా కదులును. అదేవిధంగా బాధ కూడ అలలు కదులుటలో అవి ఏరకంగా కదులుతున్నాయో అందున జీవించే జీవప్రమాణికములను బట్టి యుండును.