స్థూల వివరణ

131.) నీటిఅలలలో గలగలా శబ్దాలు ఎలా మొదలగును?

sthoolavivarana

నీటిఅలల కదలికల నడుమున వెలుబడే నీటి బుడగలు చిన్నచిన్నవిగా వెలువరింపబడును. ఎందుచేతననగా ఆ నీటిఅలలు ఒకదాని వెంట ఒకటి కదిలాడుతు పోవుటలో నీటి నడువడి యొక్క నురుగులాగ అందులో నుంచే బుడగ అలవరిక నీటిపై పొర అలబడును. అప్పుడు ఆ నీళ్ళలో శబ్దాలను బట్టి నిల్వరింపబడిన ప్రకృతియొక్క అణువులు నీళ్ళు కదిలే విధాన తీరును బట్టి శబ్దాలను వెలువరింపచేస్తు పోవును. కావున నీటితో పాటు కదులుతు పోయే శబ్దము బుడగ అలవరికలో నిల్వరింపబడి ఆ బుడగ ఎలా కదులుతు పోయే శబ్దము బుడగ అలవరికలో నిల్వరింపబడి ఆ బుడగ ఎలా కదులుతుంటే శబ్దాలు కూడ అదేరీతిలో కదులుతు పోవుటలో శబ్దతరంఘాలుగా గలగలమని శబ్దాలను వెలువరింపబడును. ఆరకంగా నీటిఅలల కదలికల చర్యలు ఎలా కదులునో శబ్దాలను బట్టి నిల్వరింపబడిన ప్రకృతియొక్క అణువులు కూడ అదేవిధ రీతిలో కదులును. కావున శబ్దాలు అన్నవి ఎలా వెలువరింపబడుటకు వున్నది.