స్థూల వివరణ

132.) ఒక్కసారిగ ఊవ్వెత్తున ఎగిసిపడే అలలలో శబ్దాలు ఎలా వెలువరింపచేయును?

sthoolavivarana

నీటిఅలల కదలికల ప్రసారములు ముందుకు కదులుతు సాగుతు పోతుండుటలో ఒక అల తరువాత ఒక అల ఒక్కొక్క కదలిక నిర్వహణలో అలబడుతు పోవును. ఎందుచేతననగా నీటిఅలల కదలికలు అని అనుటలో అవి తీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. ఆ తీగల అల్లికలలో జీవప్రమాణికములు జీవిస్తు యుండును. అవి అలా నిరంతరము నీటిఅలల కదలికలలో జీవిస్తు వుంటూనే నీళ్ళు ప్రశాంతముగా ఒక అలను ఒక అల కదిలిస్తు ముందుకు సాగును. అలాకాక జీవస్థితి ప్రమాణికములు నీటిఅలల కదలికలలో ఆగిపోయిన లేక తీగఅల్లికలలో చిక్కుముల్లు పడిన ఆ అలలు ఒక దానిలో ఒకటిగా చిక్కుకపోవును. వాటితో పాటు ఒక్కొక్క కదలిక నిర్వహణలో ప్రకృతియొక్క అణువు నుంచి వెలువరింపబడే శబ్దాలు కూడ నిల్వరింపబడును. అంతేకాకుండా ఆ తీగల అల్లికలు ఎన్నిరక విధములలో చిక్కుముల్లలో చిక్కెనో అన్నేరక విధములుగా ఈ శబ్ద అలవరికలు కూడ కదలకుండా ఆగిపోవును. మరళ ఆ చిక్కుముల్లు తీగల అల్లికలలో విడనాడుటలో వాటితో పాటు కదలకుండా నీటిఅలలు ఒకదానితో ఒకటి ఊవ్వెత్తున కదులును. అదేవిధ రేతిలో ఒక్కొక్క అల ఎంత వేగంగా కదులునో శబ్దాలు కూడ చిక్కుకొన్న విధమున అంతే వేగంగా కదులును.