స్థూల వివరణ

133.) గాలిలో ఏరకంగా శబ్దాలు వెలువరింపబడును?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో ఒక్కొక్క కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవస్థితి ప్రమాణికములు జీవించిన విధానతీరులో అలబడిన అనుభవాల్ని బాహ్యపుపొరలపైన బాహ్యప్రదర్శనగా చూపబడుటలో ఒక్కొక్కరక అనుభవపూర్వక లోతు అన్నది అడుగుల లోతుల్లోనే అలబడును. కావున ఆ ఒక్కొక్క అడుగు లోతుల్లో గాలి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి అందునుంచి గాలి అణువులను విడుదల చేసి ఒకటవ అడుగులో ఒక అణువు, రెండవ అడుగుకు గాన రెండవ అణువు అలా అడుగు అడుగు లోతుల్లో గాలి అణువులను నిల్వరింపచేయడమే కాకుండా ఒకటవ అడుగునకు ఒకటవ శాతం గాలి, రెండవ అడుగునకు రెండవ శాతం గాలి అన్నటుల ఆ అణువులలో గాలిని నింపుతు రావుటలో ఆ అణువులోనే శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నుంచి అణువులను వెలువరింపచేయుటలో ఆ గాలి అణువులలోనే నిల్వరింపచేయును. కావున గాలి అణువు గాలిని వెలువరింపచేయుటలో అందులోని శబ్దపూరిత అణువు ఆ గాలి మేర శబ్దాన్ని వెలువరింపచేయును. అప్పుడే గాలి శబ్దపూర్వకంగా కదులుతు పోవును.