స్థూల వివరణ

135.) మొదలు అడుగు లోతు ఏర్పడుతు పోవుటలో లోతు అంతయు ఒకమారుగా కదులుటలో గాలి ఆ అడుగు లోతుల్లో కదిలే విధానం?

sthoolavivarana

అడుగుల లోతులు అని అనుటలో ఒక్కొక్క కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణలకు గాన బాహ్యపుపొరలో అడుగులు అలవరచడం జరిగెను. కావున అందున ఒక అడుగు లోతుయే తీసుకొన్నట్లైతే ఆ అడుగును కోణపుతీగ అల్లికతో కూడుకోబడిన వివరణతో శబ్దపూరితములో పెరిగే విధానము అన్నది అడుగు వరుకు వెలువరింపబడును. అందుచేతనే అది ఒక లోతుగా పరిగణలోనికి వచ్చును. కాబట్టి ఆ కోణపు వివరణకు తగ్గట్టుగా ఎంతశాతం గాలి ఉత్పన్నం కావలెయునో గాలి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము నిర్ధారించును. ఆరకంగా చూసిన అది ఒకటవ కోణపుతీగ అల్లిక యొక్క వివరణ కావుటచే ఆ అడుగులో గాలి అణువును నిల్వరింపచేసి ఆ అణువులోనికి ఒకటవ శాతం గాలిని వెలువరింపచేయును గాలి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. అదేవిధంగా గాలి అణువులోనే ఆ ఒకటవ శాతం గాలికి గాన ఎంత శబ్దం వెలువరింపబడవలెయునో గాలి అణువులోనే శబ్దపూరిత అణువును నిల్వరింపచేసి ఒకటవ శాతం శబ్దాన్ని ఆ అణువులో నింపును శబ్ద పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కాబట్టి గాలితో పాటు శబ్దం కూడ వెలువరింపబడుతు ఒకటవ అడుగు మొదలు నుంచి చివరవరుకు గాలి చుట్టుతా అక్కడక్కడే కదిలాడును.