స్థూల వివరణ

138.) గాలులలో కూడ రకరకాల శబ్దాలు వెలువరింపబడుటకు వున్నదా?

sthoolavivarana

ఇది బాహ్యలోకం అని అనుటలో ఒక్కొక్క కాలానుసారిక దారులకు గాన ఒక బాహ్యపుపొరను నిర్మాణము చేసెను ప్రాకృతికమండలము మరియు ఒక్కొక్క కోణపులోతు వివరణాత్మక నడకలో జీవస్థితి ప్రమాణికము శబ్దముల ఆధారంగా జీవింపచేయుటలో ఆ జీవప్రమాణికము తల్లితీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలినట్లైతే తల్లిజీవముగా అనుభవము నొందుటలో తల్లి దృష్యము మలువబడును. అలా మలుచబడిన దృష్యచిత్రీకరణ పొరపై బాహ్యపుతెరలను అలవరచడం అన్నది జరిగెను. ఆ తెరల నడుమునే గాలి మరియు గాలితో పాటు శబ్దాన్ని పట్టిన అణువులు నిల్వరింపబడియుండుటలో ఆ బాహ్యపుతెరల నడుమున దృష్యచిత్రీకరణలు కదిలే విధానములను బట్టి అదేరక రీతిలో ఈ గాలి, గాలితో పాటు శబ్దం కూడ కదిలాడును. ఆరకంగా చూసే ఒక్కొక్క దృష్యచిత్రీకరణ నడకకు గాన ఒక్కొక్కరకంగా కదులును. అలా గాలి ఎలా తిరుగునో దానితో పాటు శబ్దం కూడ కదులును. కావున శబ్దాలు కూడ అదేరకంగా యుండును. కాబట్టి గాలులలో కూడ రకరకాలుగా శబ్దాలు వెలువరింపబడుటకు వున్నది.