స్థూల వివరణ

11.ఒక్కొక్క కాలానుసారిక పరనడుమున శడ్రుచానుసార ద్రావక నిష్పత్తులు ఎలా పెరుగును?

sthoolavivarana

ఒక కాలపు కోణపులోతు వివరణలకు మరియొక కాలపు కోణపులోతు వివరణలకు రసాధిక అలవరికలు మారుతు పోవును.అది కోణపులోతుకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికము కదిలి జీవించుటలో వెలుబడే అనుభవ మాధుర్యాన్ని బట్టి శడ్రుచానుసార ద్రావక నిష్పత్తి పెరుగుతు పోవును.అందుకు గానే ఒకటవ కాల ఖనిక నిర్వహణలకు రెండవ కాల ఖనిక నిర్వహణలకు శడ్రుచానుసార రసద్రావకాల మాధుర్య రీతి పెరుగుతు పోవును.కావున ఒక్కొక్క కాల నిర్వహణలో అమర్చబడిన ఖనికాలను లింకులు అలవరచి జీవ అనుసారిక పరనడుమున చెట్టు అలవరికను జీవ సత్సంబంధాల నడకలను బట్టి వేర్లని,కాండమని,కొమ్మలని,పిల్ల కొమ్మలని అందున జీవ అలవరికలు కదిలే యొక్క విధానాన్ని బట్టి ఆకులని,జీవనడక వికసింపును పూత,పిందె,కాయ,పండు అన్నట్లు వాటిలోని స్థూలవివరణల నడకలను బట్టి శడ్రుచానుసార ఖనికాలను లింకులు అలవరచి మరి ఆ రస మాధుర్యాన్ని జీవ అనుభవ మాధుర్యముగా ఖనిక నిర్వహణ నుంచి పూత,పిందె,కాయ,పండు వరకు అందుతు వచ్చును.