స్థూల వివరణ

139.) కొండగాలులు అనగానేమి, అవి ఎలా వెలువరింపబడును, వాటి శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

ఒక కాలక్రమదారుల తరువాత ఒక కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు నాల్గు వయస్సుప్రమాణికమున పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవించుటలో వెలుబడే అనుభవమున ఒక్కొక్క కోణపులోతు వివరణకు తగ్గట్టుగా ఒక భూసారాంశయుతతీగ భూపొరలలో నిల్వరింపబడుతు రావుటలో ఆ జీవానుభహవాల్ని బట్టి ఆ స్థూలరసద్రావకాలను భూసారాంశయుతతీగల లోనికి వెలువరించుటలో జీవస్థితి ప్రమాణికములు అనుభవములో జీవించబడే విధానము ఆ ద్రావకాలను భూసారాంశయుత తీగలలో మిళితం చేసి ద్రావకముగా కూడగట్టబడటం అన్నది జరుగును. జీవానుభవం స్థిరపరుచుటలో ఆ ద్రావకాలను మిలితంలో ఇంకొంచెం గట్టిపరచడం జరుగును. అలా జీవానుభవ స్థిరస్థితి పెరిగేకొలది ఆ స్థిరస్థితితో కూడుకోబడిన ద్రావకం గట్టి రాయిగా నిర్మాణము అగును. దానినే రాతి పుట్టుక అని కూడ అనెదము. అలా భూమిపొరలలో నుంచి రాయి పుట్టుకొచ్చి జీవానుభవస్థిరస్థితిని బట్టి అది పెద్దరాయిగా చివరకు కొండగానే భూతెరలపై నిల్వరింపబడి పెరుగుతు వచ్చును. కావున ఆ భూసారాంశయుతతీగలు అన్నవి ఒక్కొక్క కోణపులోతు వివరణ పరనడుమున వెలువరింపబడినేవి కావున రాయి పరిణామము పెరిగేకొలది వాటి మధ్య గాలి అణువు గాలి అణువులో శబ్దపూరిత నిల్వరింపబడుటలో భూపొరల యందు భూసారాంశయుతతీగలు కదలగానే వాటి నుంచి ఈ రాతి అలవరిక కదులుతు వచ్చును. మొదలు విభాగము నుంచి అలా రాతి కదలిక కదలగానే గాలి అణువు, గాలి అణువులోని శబ్దపూరిత అణువు కదిలి గాలితో పాటు శబ్దాన్ని విడుదల చేయును. కావున అలా రాతి అలవరిక నిర్వహణలో దాగిన కొండ ఎలా కదులునో ఆ కొండ చుట్టు గాలి, గాలితో పాటు శబ్దం కదులును. కావున రాతి అలవరిక ఎంత గట్టిగా యుండునో గాలి గాలితో పాటు శబ్దం కూడ అంతే గట్టిగా వెలువరింపబడును. కాబట్టి శబ్దములు చాలా గట్టిగా యుండును.