స్థూల వివరణ

141.) గాలి అన్నది కొండను అంతయు తాకునా మరియు లోపల కూడ తాకునా?

sthoolavivarana

రాతి కదలికలు అని అనుటలో అవి కోణపుతీగల అల్లికలు. ఎలాననగా కాలక్రమదారులు అని అనుటలో అవి కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. ఆ దారులలో ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు జీవించుటలో వెలుబడే మొదలు అనుభవమున ఏ కాలానికి ఆ కాలనిర్వహణ పరనడుమున ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక భూసారాంశయుతతీగలను కాలగర్భ ప్రాకృతికమండలము విడుదల చేసి కాలములు అనే భూపొరలలో నిల్వరింపచేస్తు రావుటలో ఆ జీవానుభవాల్ని బట్టి ఆ భూసారాంశయుతతీగలలోనికి స్థూలరసద్రావకాలను ప్రవేశపెట్టి జీవానుభవమును బట్టి మిళితం చేయుటలో గట్టిపడుటలోనే అదియే రాయిగా పుట్టుకొస్తు వచ్చెను. కావున ఆ రాతి అలవరిక పొర, పొరలో ఆ తీగల అల్లికలు నిల్వరింపబడియుండును. కావున ఆ తీగఅల్లిక నిర్వహణకు తగ్గట్టుగానే గాలి మరియు శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలాలు గాలి అణువులో గాలిని, శబ్దపు అణువులో శబ్దాన్ని నింపి ఆ గాలి అణువులోనే శబ్దపూరిత అణువును నిల్వరింపచేసెను. కావున కాలము కదిలి సమయము ముందుకు సాగే విధానము రాతి కదలికలు అనగా ఆ తీగల అల్లికలు రాతి పొరలో కదులును. అలా కదులుటలో గాలి అణువు కదిలి గాలిని విడుదల చేయుటలో అందులో నిల్వరింపబడిన శబ్దపూర్తియా అణువు గాలితో పాటు శబ్దాన్ని కూడ విడుదల చేయుటలో రాతిలోపలి నుంచే గాలి, గాలితో పాటు శబ్దం కదులుతు వచ్చును. అలా లోపల అంతయు కదులుతు ఆ తరువాత రాతి పైకివచ్చి రాతి చుట్టు అన్నది అనగా కొండ చుట్టు తిరుగును.