స్థూల వివరణ

142.) కొండలో వెలువరింపబడే గాలి శబ్దాలు ఆ రాతిశబ్దపు అలవరికలో ఏకం అగునా?

sthoolavivarana

భూపొరల నడుమున నుంచి రాతి పుట్టుక మొదలయ్యి పెరుగుతు భూతెరల నడుమకు వచ్చెను. అలా రాతి పుట్టుకలోనే ఆ రాతి కదలికల నడకకు తగ్గట్టుగా గాలి అణువులు మరియు గాలిలో శబ్దపూరిత అణువులు రెండును ఒకదానిలో ఒకటిగా నిల్వరింపబడును. ఆరకంగా చూస్తే అవి కొండగాలులు అని అనుటలో ఆ కొండరాతి అలవరికలో రాతి గట్టితన నడకను జీవానుభవ స్థిరస్థితి పెరిగేకొలది రాతి గట్టితనము పెరుగుతు వచ్చును. కావున రాతి శబ్దపు గట్టితనము కూడ పెరుగుతు వచ్చును. కావున కొండ అలవరిక నుంచియే గాలితో పాటు ఆ గాలిశబ్దము మరియు రాతిశబ్దము కూడ ఆ శబ్దములో కలుయును. కావున కొండగాలులు చాల బలంగా వీయును అన్నటుల తేలబడును. ఎందుచేతననగా జీవానుభవ స్థిరస్థితిని బట్టి రాతి గట్టితనము పెరిగేకొలది రాతి శబ్దము పెరుగును. కావున ఆ గాలి శబ్దంలో ఈ రాతి శబ్దము ఏకం అవుటలో ఆ గాలి శబ్దపురీతి గట్టిగా యుండును. కావున గాలిశబ్దంతో పాటు రాతిశబ్దం కూడ గాలిలోనే కలుయును కావున.