స్థూల వివరణ

143.) గాలిలో రాతిశబ్దం అన్నది ఎలా కలుయును?

sthoolavivarana

బాహ్యపుతెరల నడుమున జీవానుభవ స్థిరస్థితి ఆధారంగా భూసారాంశయుతతీగలలో రసస్థితి ద్రావకాలను మిళితం చేసి గట్టిగా కూడగడుతు రావుటలో అదియే రాయిగా నిర్మాణము అవుతు భూతెరలపై పెరుగుతు వచ్చును. వాటినే కొండలుగా లోకఅంతర్వాణి వెలువరించెను. కావున ఆ ద్రావకాల మిళితం చేత గట్టిపడుతు రావుటలో శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఆ ద్రావకాలు మిళితం మొదలు ఎటువంటి శబ్దం వెలువరింపబడునో తన నుంచి శబ్దపూరిత అణువును విడుదల చేసి ఆ రాతి అలవరికలోనే నిల్వరింపచేయును. అలా రాతి గట్టిపడి పెరుగుతు పోయేకొలది ఆ అణువులో శబ్దాన్ని కూడ పెంచుతు వచ్చును. కావున అది రాతి శబ్దముగా మారును. అదేవిధంగా ఆ రాతి కదలికల నడకకు తగ్గట్టుగా ఆ శబ్దపూరిత అణువులో గాలి అణువును నిల్వరింపచేయుటలో ఆ రాతి శబ్దముయే గాలిలో ఏకం అగును. కావున కొండగాలులు రాతి శబ్దపూరితంలో బలంగా వీచునని మన అనుభవజ్ఞులు పలుకగా మనము విన్నాము. కావున రాతిశబ్దంలోనే గాలిని గాలి అణువు ఏకం చేయుటలో అది రాతి నుంచి పుట్టుకొచ్చిన గాలి శబ్దంగా వెలువరింపబడును.