స్థూల వివరణ

145.) గాలులు అని అనుటలో అవి కదులుతు పోవుటలో శబ్దం కూడ వాటితో పాటు ఒకమాదిరిగానే కదులునా?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో అవి ఒక్కొక్క కాలానుసారిక పరనడుమున ఒక బాహ్యపుపొరను రూపొందించడం జరుగును. కావున ఒకటవ కాలక్రమ కోణపుతీగలు ఒకటవ బాహ్యపుపొరపై నిల్వరింపబడియుండును, రెండవ కాలపు కోణపుతీగలు రెండవ బాహ్యపుపొరపై నిల్వరింపబడును. అలా ఒకరక కోణాలే తల్లికోణాలు ఒక బాహ్యపుపొర తరువాత ఒక బాహ్యపుపొరలో నిల్వరింపబడియుండుటలో బాహ్యానుభవలోతులు అని అనుటలో ఒకటవ కోణపుతీగకు గాన ఒకటవ అడుగు, రెండవ కోణపుతీగకు గాన రెండవ అడుగు మరియు ఆ ఒకటవ అడుగులో ఒక శాతం గాలి నిర్వహణలో గాలి అణువు నిల్వబడియుండు, రెండవ కోణపు అడుగులో రెండవ గాలి అణువు రెండవ శాతం గాలి చేత నిల్వరింపబడియుండును. అలా అడుగు అడుగుకు కోణపుతీగలతో పాటు గాలి అణువులను కూడ అందున నిల్వరింపచేయుట ద్వార ఆ లోతు అంతయు ఒక్కొక్కమారి కదులుట అని అనుటలో ఒకటవ అడుగులో ఒకటవ శాతం గాలి కదులును, రెండవ అడుగులో రెండవ శాతం అడుగులు పెరిగేకొలది గాలి శాతం పెరిగి కదులుతు పోవును. అదేవిధంగా గాలితో పాటు శబ్దం పెరుగును. మొదలు కోణపుతీగ అల్లిక అన్నది పదశబ్దం వెలుబడినది. అలా పదాన్ని పూర్తి అర్థముతో అంటే కోణపుతీగల అల్లికల వివరణలు పెరుగును. కావున పదము, పదజాలాలు, పదజాల అల్లికలతో కూడుకోబడిన వివరణలు ఎన్నివుంటే అన్ని శబ్దతరంఘాలు అనగా ఒక్కొక్క వివరణ నడకకు ఒక శబ్దతరంఘం అని అనుటలో అవి గాలితో పాటు అడుగు అడుగు శబ్దతరంఘాలు ఏకం అవుటలో అవి గాలి శబ్దతరంఘాలుగా కదులును.