స్థూల వివరణ

147.) గాలి అన్నది సుడిగాలిగా ఎలా మారును? ఆ సుడిగాలి శబ్దం ఎలా వుండును?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో ఒక్కొక్క కాలానుసారికము పరనడుమున వెలువరింపబడిన బాహ్యపుపొరలు. కావున ఒక కాలక్రమదారులు అని అనుటలో అవి ఒకటవ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు, రెండవ కాలక్రమదారులు అని అనుటలో అవి రెండవ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు. అలా కాలక్రమములు పెరుగుతు పోయేకొలది కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు పెరుగుతు పోవును. ఆ కాలానుసారికముల నడుమునే ఈ బాహ్యపుపొరలు వెలువరించడం జరుగును. కావున ఒకటవ బాహ్యపుపొరపైన ఒకటవ కోణపుతీగ అల్లికను రెండవ బాహ్యపుపొరపైన రెండవ కోణపుతీగ అల్లికను నిల్వరింప చేయుటలో వాటిని అడుగుల లోతులుగా పరిగణలోనికి తెచ్చును ఆ లోతుల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కావున ఒకటవ కోణపుతీగ అల్లికకు గాన ఒకటవ శాతం గాలి ఆ గాలికి తగ్గట్టుగా శబ్దం అన్నటుల ఆ ఒకటవ అడుగు యందే గాలి అణువులో శబ్ద అణువు నిల్వరింపచేయును. అదేవిధంగా రెండవ అడుగులు అలా అడుగుల లోతుల కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు పెరిగేకొలది అడుగు అడుగు గాలి శాతము దానితో శబ్దము పెరుగుతు పోవుటలో అడుగుల కోణపుతీగల అల్లికలు ఒకదాని తరువాత ఒకటి కదులుటలో ఆ అడుగుల లోతుల్లోని గాలి శబ్దాలు ఏకం అయ్యి కదులుతు పోవును. ఒకవేళ ఆ కోణపుతీగల అల్లికలు కదలని యెడల అడుగు అడుగులో గాలి నిల్వరింపబడును. కాబట్టి ఆ అడుగుల కోణపులోతుల్లో జీవించే జీవప్రమాణికములు తమ అనుభవస్థిరస్థితి కోల్పోయి ఆ కోణపుతీగల అల్లికలను అటుఇటుగా ఎలా మలుచుకొనునో అదేవిధ రీతిలో గాలి గాలితో పాటు శబ్దం కూడ ఆ అడుగుల లోతుల్లో అలాగే కదులును. కాబట్టి జీవస్థితి ప్రమాణికములు ఆ తీగఅల్లికతో కూడుకోబడిన దారిని వంకరదారి అలవరిక నుంచి సరిదారిగా మలువనంతవరుకు ఆ గాలి కదిలి ముంచుకు పోవుటకు లేదు. కావున అక్కడక్కడే అటుఇటుగా మలుచుకున్న చిక్కుముళ్ళ అలవరికను బట్టి ఆ చిక్కుల అలవరికకు తగ్గట్టుగానే గాలి గాలితో పాటు కూడ కదులుటలో అది ఒక సుడిలా ఏర్పడుతు పోవును. అదే రీతిలో గాలి గాలితో పాటు శబ్దము కూడ సుడి అలవరికకు తగ్గట్టుగా కదులును.