స్థూల వివరణ

149.) అత్యంత వేగంగా గాలులు ఎందుకు వీచును? వాటి శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

బాహ్యనుభవలోతులు అని అనుటలో కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు ఒకదాని తరువాత ఒకటి నిల్వరింపబడుటలో ఒకటవకోణము ఒక అడుగు, రెండవకోణము రెండవఅడుగు అన్నటుల కోణపులోతులువివరణలు పెరుగుతు పోయేకొలది అడుగుల లోతులు కూడ పెరుగును. కావున ఆ కోణపుతీగఅల్లిక వివరణ పరనడుమున ఒకటవ అడుగులో ఒకటవ శాతము గాలి మరియు ఆ గాలి అణువులోనే శబ్దపుయొక్క అణువును నిల్వరింపచేయటం జరిగెను. కావున ఒకటవ అడుగులో ఒకటవ శాతము గాలి ఒకటవ శాతము శబ్దం అదేవిధంగా రెండవ అడుగునకు రెండవ శాతం గాలి రెండవ శాతం శబ్దం. ఇలా అడుగుల లోతులు పెరుగుతు పోయేకొలది గాలి మరియు శబ్దపు శాతాలు పెరుగుతునే పోవును. కావున ఆ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణ కదులుతు పోవుటలో అడుగుల లోతుల్లో నిల్వరింపబడిన ఈ గాలి అణువు, గాలి అణువులో నిల్వరింపబడిన శబ్దపూరిత అణువులు కూడ కదిలి గాలి, శబ్దము రెండును విడుదల అయిన అణువుల తీగల అల్లికలతో పాటు కదులుతు పోవును. అలా ఒక అడుగులోని గాలి రెండవ అడుగులోని గాలితో కలిసిపోయి కదులును. అదేవిధంగా శబ్దం కూడ. కాబట్టి కోణపుతీగల అల్లికల వివరణలు అడుగు అడుగులో కదులుతుంటేనే గాలి గాలితో పాటు శబ్దం కదులుతు పోవును. ఆ కోణపుతీగల అల్లికలు కదలకుండా ఆగిపోయినట్లైతే ఆ అడుగు లోతుల్లో గాలి గాలితో పాటు శబ్దం కూడ ఆగిపోయి వుండును. ఎప్పుడు ఆ కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలను జీవస్థితి యొక్క ప్రమాణికములు సరిమల్చగా ఆ అడుగుల లోతుల్లో ఆగిపోయి ఆ గాలులు ఒక్కమారుగా కదులును. అలా గాలులు వేగంగా కదిలే విధానమున ఆ గాలితో పాటు శబ్దాలు కూడ ఏకం అయ్యి అంతే వేగంగా కదులును.