స్థూల వివరణ

150.) తెమ్మెర గాలి శబ్దాలు ఎలా వుండును?

sthoolavivarana

బాహ్యానుభవలోతులు అని అనుటలో అవి కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారుల నడుమున ఏర్పడబడిన అడుగులు. కావున ఆ కోణపులోతుల్లోని జీవప్రమాణికములు జీవించుట యందు కొంచెంకొంచెంగా అనుభవస్థిరస్థితి అన్నది అలబడుతు పోవుటలో ఆ స్థిరస్థితిలో జీవప్రమాణికము తీగ అల్లికతో కూడుకోబడిన వివరణలో వికశించుకొన్నటుల తేలికగా తన అనుభవస్థిరస్థితిలో కదులునో అలా మనస్సులో మనిషిగా కదిలిన విధానమునే బాహ్యానికి ప్రదర్శనగా చూపబడును. కావున బాహ్యనుభవములో అడుగు అడుగు లోతుల్లో నిల్వరింపబడిన కోణపుతీగ అల్లికలతో కూడుకోబడిన వివరణలు కూడ అదేరకంగా కదులుటలో ఆ అడుగు లోతుల్లో నిల్వరింపబడిన గాలి అణువు, గాలి అణువులో నిల్వరింపబడిన శబ్దపు యొక్క అణువు కూడ అదేరీతిలో కదులును. అలా కదిలితేనే గాలిని వెలువరింపచేయును గాలి అణువు, గాలితో పాటు శబ్దాన్ని వెలువరింపచేయును శబ్దపూరిత అణువు. కావున జీవము తన అనుభవస్థిరస్థితిలో వికసింపు పరనడుమున ఎంతటి తేలికగా కదిలెనో అంతే తేలికగా వికసింపు అని వెలువరింపబడును గాలి. అంటే వికసింపు పరనడుమున విస్తరిస్తు ఆ విస్తారతతో పాటు శబ్దం కూడ కదులుతు పోవును. ఆ గాలిలో తేలాడించే తెమ్మెర గాలిగా అంతర్వాణి వెలువరించెను.