స్థూల వివరణ

151.) చల్లటిగాలి ఎలా వెలువరింపబడును? ఆ చల్లటిగాలికి తగ్గట్టుగా శబ్దం ఎలా కదులును?

sthoolavivarana

కాలక్రమదారులలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించుట యందు వెలుబడే వివిధ తెరరంఘ పాత్రపోషణల అనుభవాల్ని బాహ్యానికి ప్రదర్శించడం జరుగును. ఆరకంగా చూస్తే ఆ పాత్రపోషణల పరనడుమున వెలుబడే స్థిరస్థితి యందు అనుభవము వెలుబడే కొలది ఆ అనుభవంలో తెలియవచ్చిన తన అనుభవంలో ఆ జీవము మాట్లాడే చల్లని మాటలు మరియు చల్లని చూపులు అని అనుటలో అవి జీవానుభవములో వెలుబడి ఆ స్థూలతొడుగు అనుసారికమున బాహ్యానికి ప్రదర్శించడం అన్నది జరుగును. కావున ఆ బాహ్యంలో ఆయా కోణపుతీగల అల్లికలే అడుగు అడుగున నిల్వరింపబడుటలో బాహ్యనుభవ అడుగుల లోతుల్లో ఆ కోణపుతీగల అల్లికలు కూడ అదేరీతిలో కదులుటలో ఆ అడుగుల నడుమున నిల్వరింపబడే గాలి, గాలిలో తేమ అణువు, గాలి తేమ అణువులలో శబ్దపూరిత అణువు ఇలా ఈ మూడు అణువులు ఒకదానిలో ఒకటి నిల్వరింపబడియుండుటలో ఆ కోణపు తీగల అల్లికలు కదిలే విధానమున అణువులు కూడ ఒకదానిలో ఒకటి కదులుతు పోవుటలో గాలి, గాలిలోతేమ, ఆ రెండిటిలో శబ్దం ఏకం అయ్యి కోణపు తీగల అల్లికలలో జీవస్థితి ప్రమాణికములు తేలికతన అలవరికలో మరి అది ఎలా కదులునో అదేరీతిలో ఆ చల్లటిగాలులు కదులుతు పోవును.