స్థూల వివరణ

152.) వేడిగాలులు వెలువరింపబడుటకు గాన కారణములు మరియు వాటి శబ్దాలు ఎలా వుండును ?

sthoolavivarana

బాహ్యపుపొరలపైన మనయొక్క అనుభవాల్ని వెలికితీసి పెట్టుటలో అవి ప్రదర్శనాపూర్వక పరనడుమున కదిలాడుతుండును. అలా ఒక కాలానుభవము తరువాత ఒక కాలానుభవములను బాహ్యపుపొరలపై అనగా ఒక్కొక్క కాలానుసారికమునకు గాన ఒక బాహ్యపుపొరను రూపొందింపచేయడం జరిగెను. కావున ఏ కాలానుభవపూర్వక నడక ఆ కాలానుసారికములో రూపొందింపబడిన బాహ్యపుపొరపైననే కదిలాడును. అలా ఒక్కొక్క కాలానుసారిక అనుభవములు అన్నియు బాహ్యానికి ప్రదర్శింపచేయుటలో బాహ్యానుభవలోతులే ఏర్పడెను. కాబట్టి మనస్సులోతు అన్నది ఏర్పడుతు పోవుటలోనే బాహ్యానుభవ లోతులు కూడ ఏర్పడుతు వచ్చెను. కాబట్టి మనస్సు లోతుల్లో మనస్థత్వాలను మలుచుకొనుటలో ఆ మనస్థత్వదారుల ప్రకారంగానే బాహ్యానికి ప్రదర్శించడం జరుగును. కావున ఆ వంకర ప్రదర్శనలుగానే బాహ్యపుతెరల నడుమున కదిలాడును. కావున బాహ్యనుభవ అడుగుల లోతుల్లో నిల్వరింపబడిన గాలి, నీరు, నిప్పు అణువులు అడుగు కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణ సరివివరణాత్మకంగా కదిలే విధానమున అడుగుల లోతులకు తగ్గట్టుగా గాలి, తేమ, వేడిమి వెలువరింపచేయును. ఎప్పుడు అయితే కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన దారులు వంకరంగా కదులునో ఆ వంకర నిర్వహణను బట్టి ఎక్కువ లేక తక్కువ నిర్వహణలో గాలి, వేడిమి మాత్రమే వెలువరింపచేయును. తేమ అలవరికను వెలువరింపచేయును. అప్పుడు ఆ అడుగుల లోతుల నుంచి వేడిమి అయిన గాలులు వెలువరింపబడును. కాబట్టి ఆ వేడిమి, వేడిమితో పాటు, గాలితో పాటు శబ్దము మూడును అణువులలో నుంచి విడుదల అయ్యి కదులును. అప్పుడు ఆ శబ్దం నిప్పు రగుల్చునట్లుగా వేగంగా వచ్చును.