స్థూల వివరణ

154.) సముద్ర గోశ అని అనుటలో అది ఎలా వెలువరింపబడును? ఆ శబ్దం ఎలా వుండును?

sthoolavivarana

అన్ని కాలక్రమదారుల అలవరికకు తగ్గట్టుగా ఒక్కొక్క కాలమనే భూపొరలలో భూసారాంశయుత తీగలను భూపొరల నడుమున నిల్వరింపచేయును ఆ భూసారంశయుత తీగల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కాబట్టి అందరము ఆ కాలక్రమదారులలోనే జీవించబడెదము. కాబట్టి ఒక్కొక్క కాలక్రమ కోణపుతీగల అల్లికల వివరణలకు గాన అనగా ఒక్కొక్క కోణపుతీగ అల్లికకు గాన ఒక భూసారంశయుతతీగ అన్నటుల అందరి అనుభవపూర్వక సారాంశయుతతీగలన్నియు భూపొరల నడుమున నిల్వరింపచేయడం అన్నది జరుగును. కాబట్టి ఆ భూసారాంశయుతతీగలలో నిల్వరింపబడే సారనివృత్తమును బట్టియే నీటిధారలను వెలువరింపచేయును మొదలు నీటి పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. అలా ఒక నీటిధారతో మొదలయ్యి నీటిధారలు పెరుగుటలో ఆ ధారలన్నియు ఏకం అయ్యి కాలువగా, చిన్నకాలువగా, పెద్దకాలువగా, కాలువలు ఏకం అయ్యి చిన్ననదిగా, అలా చిన్నచిన్న నదులు అన్నియు ఏకం అయ్యి పెద్దనదులుగా, పెద్దపెద్ద నదులు అన్నియు ఏకం అయ్యి చిన్న సముద్రంగా, చిన్నచిన్న సముద్రాలన్ని ఏకం అయ్యి పెద్దసముద్రం అయ్యి, పెద్దపెద్ద సముద్రాలు ఏకం అయ్యి మహాసముద్రముగా మారును. కాబట్టి భూసారాంశయుతతీగల నుంచియే నీటి అలల కదలికలు విడుదల అగును. అందులో మన జీవస్థితి ప్రామాణికములే జీవించబడియుండుట ద్వార మన జీవనుభవ స్థిరస్థితితో సముద్ర అలలు తేలికగా కదిలాడుతుండును. అప్పుడే ఆ కాలక్రమ కోణపుతీగ అల్లికలతో కూడుకోబడిన దారులే మనస్సుదారులు అవుట ద్వార ఆ మనస్సుదారులలో చిక్కుముళ్ళు వేసుకొనెదమో దానిని బట్టి మనస్సు అన్నది ఎలా కదలకుండా అక్కడక్కడే అగునో అదేవిధంగా భూసారంశయుతతీగలు కూడ అక్కడే ముందుకు కదలకుండా అగునో అప్పుడు నీటిఅలల కదలికలు కూడ కదలకుండా నీటిఅలలు చిక్కుకొనుటలో ఆ చిక్కుకొని నీళ్ళు కదిలాడే తీరులో ఆ నీళ్లతో పాటు శబ్దతరంఘాలు చిక్కుకొని అక్కడక్కడే శబ్దాన్ని వెలువరించును. కాబట్టి ఆ చిక్కుకొన్న విధానమునే ఆ నీళ్ళు కదిలే విధానమే శబ్దము కూడ కదులుటలో అది సముద్రం గోశిస్తున్నట్లు యుండును.