స్థూల వివరణ

157.) మనకు అనగా ఈ బాహ్యలోకానికి మేఘాలను ఏ ఆధారంగా అలవరచడం జరిగెను? ఆ మేఘము కదిలే విధానమున వెలుబడు శబ్దములు?

sthoolavivarana

మేఘాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడి అందున ఒక్కొక్క మండల అలవరిక నుంచి ఒక అణువును విడుదల చేయుటలో అవి సంత సన్నివేశాత్మక సదృష్యాలు అయిన కొండలు, కోనలు, వంకలు, సముద్రాలు, పర్వతశ్రేణులు, హిమాలయాలు ఇలా ఇవి అన్నియు భూపొరలలో నుంచి పుట్టుకొచ్చి భూపొరలపై నిల్వరింపబడియుండుటలో ఒక్కొక్క వాటి నిర్వహణలో ఈ అణువులను నిల్వరింపచేయుటలో ఆ అణువుల నుంచి మేఘాలు వెలువరింపబడి అలాగే నిలబరింపబడును. ఆ మేఘాలు భూపొరలలో నుంచి పుట్టుకొచ్చిన తేమ శాతములన్నింటిని పట్టి మరళ వర్షముగా కురిపించును. అంతే కాకుండా అందులోనే కొన్ని అణువులలో నుంచి వెలుబడిన మేఘాలు నేరుగా నీటిపుట్టుకకే కారణమైన ప్రాకృతికమండలము నుంచి నీరును అందుకొని భూపైన కురిపించును. ఆ నీటివలన చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు ఇలా ప్రతిఒక్క జీవరాశులు ఆ నీటిఅలవరిక ఆధారంగానే జీవించును. అదేవిధంగా మనషులము అయిన మనము అనగా అవి అన్నియు ఒక్కొక్కరక స్థూలవివరణ పరనడుమున జీవం పోసుకుంటే ఆ స్థూలవివరణలన్నింటిలో మానవజన్మను ఎత్తాము మనుషులము అయిన మనమందరం. కాబట్టి మనమందరము కాలక్రమదారులలో జీవించుట యందు వెలుబడిన అనుభవాల్ని బాహ్యానికి వెలికితీయుటలోనే ఈ బాహ్యలోకం పుట్టుకొచ్చెను. అదేవిధంగా మన అందరి అనుభవపూర్వక సారస్థితి లింకులను బట్టియే నీటిపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము ఆ నీటిని పుట్టించి మేఘాలకు అందించును. ఒకవేళ మనమందరము అనుభవస్థితి కోల్పోయినట్లయితే మేఘాలలో నీటి శాతములను నింపబడటం జరుగదు. కాబట్టి అప్పుడు మనకు వర్షాలు పడవు. అదేవిధంగా మేఘాలు కూడ పెరుగుతు రావలె. కాబట్టి ఆ మేఘాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము కూడ మన అందరి సారస్థితి అనుభవపూర్వక లింకులను బట్టియే తన నుంచి వెలువరింపబడిన అణువులలో నుంచి మేఘాలను వెలువరిస్తు వచ్చును. కాబట్టి మేఘాలు దట్టంగా ఉంటేనే నీటి శాతములను ఎక్కువ పట్టగలవు. కావున మన అనుభవ సారాస్థితిలను బట్టియే వాటి పనిక్రమములు సాగును. అదేవిధంగా మేఘాలను వెలువరించే ప్రకృతియొక్క అణువులలోనే శబ్దపూరిత అణువులను కూడ నిల్వరింపచేయడం జరుగును. కాబట్టి మేఘాలతో పాటు శబ్దపూరిత విధానము కూడ కదులును. అయితే మేఘం నీటి అలవరికచే నింపబడి ఆ మేఘాయిత కదలిక కదులుటలో వాటితో పాటు అవి శబ్దపూరితంగా అన్నటుల మేఘం గర్జించును అనెదము.