స్థూల వివరణ

158.) మేఘాలు అన్నవి ఎన్నిరకాలుగ అలవరచడం అన్నది జరిగెను?

sthoolavivarana

మనము నివశించునది బాహ్యలోకంలో. ఈ లోకమంతయు మన అనుభవములచే నింపబడి యుండును. ఎలాననగా కాలక్రమదారులలో ఈ స్థూలతొడుగులలోని జీవప్రామాణికము ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా జీవించబడుటలో వెలుబడే అనుభవాల్ని పైతొడుగు అలవరికలో బాహ్యానికి ప్రదర్శించడం జరుగును. అలా బాహ్యపుతెరల నడుమున మనయొక్క అనుభవముతో ప్రదర్శనలు కదిలాడుతుండును. అదేవిధంగా ఆ కాలక్రమ కోణప తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలలోనే అదే పనిక్రమ నిర్వహణలను అలవరిచి వాటితో కూడ కదిలించి జీవింపచేయుటలో వెలుబడిన అనుభవమున అనేక వస్తు వస్త్ర సామగ్రేతరములు అన్నియు బాహ్యానికి వచ్చెను. ఇలా చూస్తే ఇల్లులు, భూములు, స్థలాలు, అంగళ్ళు, తాత్కాలిక యంత్ర వాహన పరికరములు ఇలా ఎన్నో బాహ్యానికి వెలికివచ్చెను. అంతేకాకుండా బాహ్యనుభవలోతుల్లో సంత సన్నివేశాత్మక సదృష్యాలు అయిన కొండలు, కోనలు , వాగులు, వంకలు, సముద్రాలు, పర్వతాలు ఇలా ఎన్నో కాలగర్భాల నుంచి కాలానుసారికముల నడుమున పుట్టుకొచ్చెను. ఇవి అన్నియు బాహ్యపుతెరల నడుమున కదిలాడుతుండును. ఇవియే కాక అదే స్థూలవివరణల నడుమున మొక్క ఆరంభదశ నుంచి ఫలపుష్పముల చెట్లు మరియు ఆ స్థూలవివరణలలోనే చిన్నచీమల ఆధారితక్రమము నుంచి 24లక్షల జీవరాశులు అన్నియు ఈ భూపొరల నడుమునే జీవించబడును. వీటి ఆన్నింటి యొక్క వివరణల నడుమున మానవజన్మనెత్తిన మనుషులు భూపైన జీవించబడుతున్నారు. కాబట్టి అనుభవములో పడటము, లేవడము అన్నది వుండును అనుభవ స్థిరస్థితి అలబడేటంతవరుకు. కాబట్టి మేఘాలు నీళ్ళను వాడుటలో అప్రశుద్ధమవుటలో వాటినే శుద్ధం చేయడం మేఘాలు. ఆ తరువాత ఆ నీటిని ఒకచోటినుంచి ఇంకొక చోటికి తరలించు మేఘాలు, నేరుగా ప్రాకృతికమండలము నుంచి నీరును అందుకొని వర్షించు మేఘాలు, నీటిని నిల్వవుంచుకొను మేఘాలు అన్నటుల ఇన్ని రకాలుగా మేఘాలు పనిచేయునట్లు ఆ మేఘాల పుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము అలవరిచెను.