స్థూల వివరణ

16.జఠరాగ్ని రసమాధుర్యాన్ని జీవస్థితి యొక్క ప్రమాణికమునకు అందించుటలో ఆకలి తీరిన తరువాత ఆ రసాధికాన్ని కండర ఖనిక నిర్వహణకు ఎలా అందించును?

sthoolavivarana

ముప్పైమూరల ప్రేవు మూపుడు తెరుపుడు ఆధారంగా పదార్థాన్ని పిప్పిచేయగా ఆ పిప్పిలో నుంచి వెలువరింపబడిన రసాధికము జఠరాగ్నిరసగ్రంధికల లోనికి చేరును.మొదలుగా రస మాధుర్యాన్ని వెలువరింపచేసి ఆ మాధుర్యంలో జీవస్థితి ఆకలి తీరగా ఆయా జీవప్రమాణిక ఏ ప్రథమనాడి అలవరికలలో కదులుతున్నాయో అవి ఏఏ భాగలలో ఆ భాగ నిర్వహణల పరనడుమున దాగిన ఖండర ఖనికాలకు రసాధికమును అందించును.ఆ ఖనిక నిర్వహణ రసాధికమును ఖండరములోనికి వెలువరించగా ఆ రసాయనికమును ఖండరములో మిళితం అయ్యి ఖండరము కరుడుకట్టునట్లు చేయును.అలా జఠరాగ్ని రసగ్రంధికలకు ఖండర ఖనికాలకు లింకులు అలవరచడము జరిగెను.పూటకు ఏమి తిన్నా జీవస్థితి ఏమేర ఆకలి తీరును ఏమాత్రం ఖండరానికి పడుతున్నదో తెలియరావలె.