స్థూల వివరణ

17.ఒక ఖనిక నిర్వహణ నుంచి మరియొక ఖనిక నిర్వహణకు రసాధిక అలవరిక సరఫరా అయ్యే విధానం:

sthoolavivarana

శడ్రుచులను ఏకంచేసి ప్రేవు పిప్పిచేసి జఠరాగ్నిఏఏ రసాధికమును ఆ రసాధికమును వేరుచేసి రసగ్రంధికలలో నింపుకొనును.అలా నింపుకున్న రసాధికములను తీపి,పులుపు, చేదు,వగరు,కారం,చప్పదనం,ఉప్పదనం ఒక్కొక్క రసఅలవరికకు ఒక ఖనికమును అమర్చడం అన్నది జరిగెను.ఏ ఖనికానికి ఆ రసాధికము జఠరాగ్ని రసగ్రంధిక నుంచి వెలువరింపబడుతు ఖండర ఖనికాలలో నింపును.ఖండరము అనగా శడ్రుచానుసార రసద్రావక మిళితమే ఖండరము కావున ఎక్కడెక్కడ ఎంత ఖండర నిష్పత్తి అలబడవలెనో స్థూలతొడుగు నిర్మాణము లోనే నిర్దేశించబడుట ద్వారా ఆ ఖనికాలు ఎక్కడికక్కడ రసాధికములను శాతపరిధిలో వెలువరింపచేయగా ప్రకృతి యొక్క అలవరిక ఆ రసద్రావకాలను మిళితము చేసి ఖండరముగా మార్చును.