స్థూల వివరణ

18.శడ్రుచానుసార రసద్రావకాలను మిళితంచేసి ఖండరముగా మార్చు విధానము?

sthoolavivarana

స్థూలతొడుగు యందు శిరస్థాయి మొదలు అరికాలు నిర్వహణ వరకు అమర్చబడిన ఖనికాలు. స్థూలతొడుగులో ఎక్కడెక్కడ ఎంత ఖండర నిష్పత్తి వెలువరింపబడాలో జీవస్థితి ప్రమాణికముల నడుమున ప్రథమనాడులు,పిల్లనాడులు,నర్వులు,నాళాలను బట్టి యుండును.ఎముకులు గూడు అలవరికకు ఖండర నిష్పత్తిని అలవరుస్తు పోవును.ఆరకంగానే జఠరాగ్నిలోని రస అలవరికలు అన్నియు ఖనికములలో నింపబడటము.అలా ఒక్కొక్క ఖనికములో ఒక రసాధికము నింపబడటములో ఒకటొకటిగా రసాలను వెలువరించుటలో ఒకచోట ఆ రసాలను జీవప్రమాణికము తీగల అల్లికల పరనడుమున ఎంతటి స్థిరస్థితిగా కదలడము అన్నది జరిగెనో అంతే రీతిలో ప్రకృతి రసాలను మిళితంచేసి ఖండర కరుడుకు తోడ్పడును.