స్థూల వివరణ

21.పిప్పికాబడని పక్షంన ప్రేవులోపల నిల్వరింపబడును?

sthoolavivarana

24 లక్షల నాడీమండలములలోని ప్రతిఒక కణకదలిక సారాంశయుతతీగలలోని జీవప్రమాణిక ముల అలవరికకు తగ్గట్టుగా ముప్పైమూరల ప్రేవు పరనడుమున మూపుడు తెరుపుడు వ్యవస్థ పరనడుమున అమర్చబడిన నాడులు జీవానుభవలోతుల స్థిరస్థితులను ఆ నాడులకు బలము చేకూరుతు రాబడుటలో గణపదార్థాన్ని,ద్రవపదార్థాన్ని రెండిటిని పిప్పిచేయగలదు. ఒకవేళ జీవస్థితి ప్రమాణికము కదలకపోయిన లేక ఊగిసలాటతో కూడుకోబడి కదిలిన ఆ కదలిక మేర మాత్రమే ఆ ప్రేవు అలవరిక నాడులు కదిలి పదార్థాన్ని పిప్పిచేయును.ఒకవేళ పూర్తిగా కదలని పక్షంన ఆ ప్రేవునాడులు కదలవు కావున ఆ పదార్థము ప్రేవుకు అత్తుకపోవును.తదనుగుణంగా ప్రేవుపొరలు దెబ్బతినును.అలా దెబ్బతినుట ద్వారా ఆ రస అలవరికతో కూడుకోబడిన ద్రావకాలు ప్రేవులో నిలువరింపబడవు.ఒకవేళ నిలువరింపబడిన ప్రేవుపొరలు దెబ్బతింటు వచ్చును.