స్థూల వివరణ

23.ప్రేవు పదార్థాన్ని పిప్పిచేయగానే ఆ రసాన్ని జఠరాగ్నిరసగ్రంధికలు పట్టే విధానం:

sthoolavivarana

స్థూలతొడుగులలోని జీవప్రమాణికములో తోటి జీవస్థితి లింకులతో కూడుకోబడి కదులుట యందు ఆయా జీవప్రమాణికములను బట్టి కాలం పూటకు ఏమి తినవలెయునో కాలమే నిర్ధారించుట యందు ఆ పదార్థాన్ని భుజించగానే ప్రేవు అలవరికలోనికి చేరుటలో అదే తీగల అలవరికతో కూడుకోబడిన ప్రేవు నాడులు మూపుడు తెరుపుడు వ్యవస్థ పరనడుమున పదార్థాన్ని పిప్పి చేయబడగానే ఆ పిప్పి నుంచి వెలువరింపబడిన రసాధికమును జఠరాగ్ని రసగ్రంధికలు పట్టి గ్రంధికలోనికి ఇముడ్చుకొని ఒక గ్రంధిక నుంచి ఇంకొక గ్రంధిక లోనికి చేరుస్తు పోవుటలోనే రసాధిక మాధుర్యమును ఆ గ్రంధిక వెలువరింప చేస్తు పోవును.అనగా రస మాధుర్యాన్ని వెలువరించే జఠరాగ్నిరసగ్రంధికలు కాబట్టి ఈ జఠరాగ్ని ప్రేవు అనుసారిక మధ్యమ నిర్వాహణలో నిలువరింపబడి యుండును.