స్థూల వివరణ

26.జఠరాగ్ని యొక్క రసగ్రంధికలు స్త్రీతొడుగు పరనడుమున వక్షోభ నిర్వహణకు చేరుకొనే విధానము?అలా చేరుకొని పాలధారగా మారే విధానము?

sthoolavivarana

స్త్రీతొడుగు యొక్క అలవరికలో అమర్చబడిన జఠరాగ్నిఅందున 24లక్షల నాడీమండలాల నడుమున కదిలాడే ప్రతిఒక కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రమాణిక నిర్వహణలకు తగ్గట్టుగా అమర్చబడిన జఠరాగ్ని రసగ్రంధికలు స్త్రీతొడుగు యొక్క అలవరికలో యుక్త నిర్వహణ యందు శేషస్థితి భాగ వ్యహారికముల యందు నాడి ప్రసారములు కదులుతు పోవుట యందు పిండోత్పత్తిక్రమ నిర్వహణ యందు బుడగ అలవరికల ఉత్పన్నం కావలెనంటే జీవస్థితి ప్రమాణికముల పరనడుమున శేషస్థితి భాగాలు లోతుగా అలబడుతు పోవుట యందు మూల నిర్వహణ యొక్క భాగంలో జీవ వికసింపులను బట్టి శృంగార కణాలు ఉత్పన్నం కావుట యందే కణ నిర్వహణ నశింపులో వృదారక్త ప్రసారం వెలువరింపబడుటతో పాటు పిండోత్పత్తిక్రమములో లోపలే ఉత్పన్నమవుతు వచ్చును.కావున జఠరాగ్నిఅలవరికలోని రసగ్రంధికలను వక్షోభ నిర్వహణకు మధ్య నాడులను అమర్చడము అన్నది జరుగును.కాబట్టి స్త్రీ పురుష సంపర్కాయుత పరనడుమున రసస్థితి ద్రావకాల ఉత్పన్నంలో పిండోత్పత్తి బుడగ అలవరిక విచ్చుదలవుతు వుండుటలో ఆ స్త్రీ అనుభవలోతును బట్టి జఠరాగ్ని యొక్క రసగ్రంధికలు వక్షోభ నిర్వహణ మధ్యమ భాగంలోనికి చేరును.అలా చేరగానే అక్కడ దాగిన ప్రకృతి యొక్క అణువు ఆ రసద్రావకాలకు తెలుపు వర్ణమును అలవరుస్తు పోవును.