స్థూల వివరణ

28.లోతుకు తగ్గట్టుగా పాల మాధుర్యము పెరుగుతు పోయే విధానము?

sthoolavivarana

ఒక్కొక్క కాలక్రమ పరనుమున కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను అమర్చుటలో ఒక కాల పరనడుమున అలవరిచిన కోణాల వివరణాయుతము అన్నది వేరువేరుగా ఉండును.ఉదా:- తల్లికి బిడ్డకి సంభందిత విషయాలనే తీసుకున్నట్లైతే ఒక్కొక్క కాలనడకకు ఒక విషయనడక వర్తించును.అలా కోణాల వివరణాత్మక నడకను బట్టి తల్లి అనే అనుభవలోతు అలబడును.అలా అన్ని పాత్రపోషణల నడుమున అనుభవ లోతు అలబడుతు పోవుటలో శడ్రుచానుసార మాధుర్యాన్ని జఠరాగ్ని రసగ్రంధికలు ఒక గ్రంధిక లోనికి తరువాత ఇంకొక గ్రంధికలోనికి రసాన్ని వెలువరిస్తు అందులో వెలుబడిన మాధుర్యాన్ని వెలికితీయును.కాబట్టి అనుభవలోతును బట్టి తల్లిపాల మాధుర్యము పెరుగుతు పోవును. ఒకవేళ అనుభవలోతు పెరగని యెడల పాలు అంత మాధుర్యముగా వెలువరింపబడవు.