స్థూల వివరణ

31.నాభిపొరలకు సారం పట్టే విధానము,నాడులు సారవంతంగా కదిలే విధానము:

sthoolavivarana

కణకదలిక సారాంశయుతతీగలోని వివరణనే కాలక్రమ పరనడుమున కోణపులోతు దారి అలవరికగా అమర్చుట.ఉదా:-స్త్రీ నాడీమండల పరనడుమున స్త్రీ కణము అయినట్లైతే కాలక్రమములో స్త్రీ కోణపులోతు దారి కావున స్త్రీ కోణపులోతు చుట్టు జీవతత్వపొరను అమర్చుట.ఆ జీవతత్వపొర నుంచి శ్వాసను వెలువరింపచేయడం అన్నది జరుగును.కావున స్త్రీ శ్వాస వెలువరింపబడి ముక్కుకొన నుంచి ప్రథమశ్వాసనాళము,శ్వాసనాళము ఆధారంగా నాభి మధ్యమమునకు చేరుకొని నాభిపొరల పరనడుమున తిరుగుతు స్త్రీ ప్రథమనాడిలోని కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రమాణికమును ఆ కణకదలిక సారాంశయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా శ్వాస ఆధారంగా కదిలించగా కదిలించగా జీవించడము అలా జీవించగా జీవించగా అనుభ్బావము వెలుబడుటలో కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి ఆ కోణపు లోతు వివరణ పరనడుమున రసద్రావకాలు వెలువరింపబడి నాభి మధ్యమభాగం నుంచి ప్రథమనాడిలోని కణకదలిక సారాంశయుతతీగలోనికి చేరును.అలా చేరిన రసద్రావకాలను మిళితము చేయుటలో సారవంతమైన తీగగా మారును.అలా సారవంతముగా మారే కొలది ఆ సారాంశయుతతీగలోని సారము ఆ నాడి పొరలలోనికి చేరుటలో ఆ నాడులు సారవంతముగా మారి కణకదలిక సారాంశయుతతీగలోని జీవప్రమాణికము కదులుతుండగానే ప్రథమనాడి కదులును.కావున నాడులు నిరంతరము జీవప్రమాణికములతో పాటు కదలవలెనంటే సారము వెలువరింపబడవలె.