స్థూల వివరణ

32.జ్ఞానేంద్రియాలు అనగానేమి? ఆ జ్ఞానేంద్రియాలను స్థూలతొడుగుకు ఎలా అమర్చడం జరిగెను?

sthoolavivarana

ఆదిమ మానవదశ యందు మొదలు స్థూలతొడుగుకు అమర్చబడిన ఐదు జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ఆధారంగానే ఒక్కొక్క కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికమును కదిలించుటకు గాను అమర్చబడినేవి ఐదు జ్ఞానేంద్రియాలు. అందులో మొదటిది శబ్దము తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా అలవరచినది శబ్దము.కావున ఆ శబ్దము ఆధారంగా తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికమును కదిలించడము జరుగును,అలా శబ్దము ఆధారంగా తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదిలే విధానము దృష్యము.అలా శబ్దము దృష్య ఆధారంగా తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవ ప్రమాణికము కదిలి జీవించేటంత వరకు శ్వాస ఆధారము.అలా తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవించుటలో అదే తీగను అల్లికవేసి ఆ అల్లికకు శబ్దాన్ని కూర్చి నోటి పదశబ్దాలుగా వెలువరించడము.అదే తీగ పరనడుమున వెలువరించబడే స్పర్శ.అలా ఐదు జ్ఞానేంద్రియాల ఆధారంగా కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రామాణికమును కదిలించుటలో స్థూలతొడుగు అంతయు కదులును.అలా జ్ఞానేంద్రియాల ఆధారంగా తీగఅల్లిక లోని వివరణకు తగ్గట్టుగా కదలగ కదలగ జీవించుట యందు అనుభవము వెలుబడును.ఆ అనుభవమే జ్ఞానముగా పరిగణలోనికి రాబడును.కావున అవి జ్ఞానేంద్రియాలుగా పరిగణలోనికి రాబడెను.