స్థూల వివరణ

35.కర్ణభేరి యందు అలవరచబడిన శబ్దపు అలవరికతో కూడుకోబడిన పొరలలో శబ్దగ్రంధికలను అమర్చిన తీరు?

sthoolavivarana

ఒక్కొక్క కాలానుసారిక దారులలో శబ్దముల ఆధారంగా స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను కదిలించి జీవింపచేయుటకు గాను కోణపులోతు చుట్టు శబ్దాన్ని అమర్చడం జరిగెను.అలా ఒక్కొక్కరక కోణ వివరణకు గాను ఒకరక శబ్దమును ఆయా కోణాల చుట్టు అమర్చడం జరిగెను.కాని కాలక్రమదారులు అన్నవి ఒకటవ అడుగు మొదలులో జీవనాడి చుట్టు నిల్వరింపబడిన విషయసంపుటి యొక్క తీగ నుంచి వెలువరింపబడిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను బట్టి ఆ ఒకటవ అడుగు చివరనే కాలగర్భం చుట్టు కాలం రూపొందింపబడెను.కావున ఆ కాలానుసారిక ఆధారంగానే ఈ స్థూలతొడుగు నిల్వరింపబడియుండుటతో ఒక కాలము తరువాత ఒక కాలమును రూపొందిస్తు పోవుట యందు ఏ కాలానికి ఆ కాలానుసారిక దారులను బట్టి బాహ్యపుపొరలను, ఆ బాహ్యపుపొరలపై శబ్దపు పొరలను నిల్వరింపబడుటలో అలా బాహ్యపుపొర అన్నది ఏ రసద్రావకాలతో తయారుకాబడెనో అదేరక రసద్రావకాలతో కర్ణభేరి పొరను రూపొందింపచేసెను.కావున బాహ్యపుపొరపై అమర్చబడిన శబ్దపుపొర అన్నది నిరంతరము శబ్ద అలవరికతో ఎలా కదులుతుండునో అదే విధంగా కర్ణభేరి మరియు ఒక్కొక్క కోణపులోతుకు తగ్గట్టుగా అమర్చిన శబ్దగ్రంధికలు నిరంతరము కదులుతు వుండుటలోనే చుట్టు బాహ్యపు శబ్దపుపొరపైన ఏ శబ్దం వెలువరింపబడిన వెంటనే అది ఏ శబ్దమో ఆ గ్రంధికలోనికి ప్రవేశించును.కావున ఒక్కొక్క కోణపు తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా ఆ తీగల అల్లికల నడక ఎంతటి పొడవు వుండునో ఆ శబ్దగ్రంధికను కూడ అంతే పొడవుగా పొరలో అమర్చడం జరిగెను.ఆ గ్రంధికలోనే వినికిడి వివరణాయుతనాడి కూడ అమర్చడం జరుగుటలో ఆ గ్రంధికలోని తీగఅల్లికలతో కూడుకోబడిన శబ్దాలు కదిలే విధానములో అదే వివరణతో కూడుకోబడిన వినికిడి వివరణ కదులును.